ప్రతీ గ్రామంలో రెండవ విడత" పనుల జాతర"
(అంకం భూమయ్య):
గొల్లపల్లి ఆగస్టు 22 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని 27 గ్రామ పంచాయతీలలో బర్రెల కొట్టాం గొర్రెల కొట్టాం పౌల్ట్రీ ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్, కంపోస్ట్ గుంతలు మొదలగు పనుల నిర్మాణం పూర్తి అయిన వాటిని ప్రారంభించారు.కొత్త గా నిర్మాణం చేపట్టే వాటికి భూమి పూజ చేశారు..తర్వాత గ్రామ సభ నిర్వహించి "పనుల జాతర" లో మంజూరీ కాబడిన పనుల వివరాలు తెలుపుతూ...కొత్త గా పనుల మంజూరీ కోసం దరఖాస్తులు తీసుకోవడం...ఉపాధి హామీ పథకం ద్వారా అత్యధిక పని చేసిన వారినుండి ఒకరికి,..దివ్యాంగుల నుండి ఒకరికి,..మల్టీ పర్పస్ వర్కర్ నుండి ఒకరికి సన్మానం చేశారు.
మండలంలో జరిగిన పనుల జాతర కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ భీమసంతోష్ ఎంపీడీవో ఎస్. రామ్ రెడ్డి ,ఎం పి ఓ పి.సురేష్ రెడ్డి , అన్ని గ్రామాల ప్రత్యేక అధికారులు , డి ఆర్ డి ఓ వెంకట రమణ , ప్రత్యేక ఏపీఓ వేణు, సాంకేతిక సహాయకులు గోపి రాజేందర్, గంగరాధ ,పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు,అన్ని విభాగాల గ్రామ స్థాయి అధికారులు,లబ్ది దారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
రేషన్ డీలర్లకు కమిషన్ పాత పద్ధతిలోనే ఇవ్వాలని వినతి పత్రం

ప్రో.తాటికొండ వెంకట రాజయ్య మృతికి సంతాపం

మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు
