మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి
On
సికింద్రాబాద్, ఆగస్ట్ 01 (ప్రజామంటలు) :
సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో గత కొంత కాలంగా అపరిషృతంగా ఉన్న పలు మున్సిపల్ సమస్యలను వెంటనే తీర్చాలని రాష్ర్ట బీజేపీ యువనాయకులు మర్రి పురూరవరెడ్డి జీహెచ్ఎమ్సీ నార్త్ జోన్ జోనల్ కమిషనర్ రవికిరన్ ను కోరారు. ఈమేరకు శుక్రవారం ఆయన స్థానిక బీజేపీ ముఖ్య నాయకులతో కలసి జోనల్కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు.
ఇందకు సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ రవికిరన్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామిఇచ్చినట్లు తెలిపారు. జడ్సీ ని కలిసిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు నెమలి ఆనంద్,సి.విజయ్ కుమార్,దయానంద్ రావు,మహేశ్ కుమార్,టి.శ్రావన్,బాబురావు,లోహిత్, రఘునాథ్ గౌడ్, కిరీటా,సూర్య, మల్లేశ్, వికాస్ పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జిల్లా కేంద్రంలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.
Published On
By Siricilla Rajendar sharma

బీసీలకు 42%రిజర్వేషన్లపై జన సమితి రౌండ్ టేబుల్ సమావేశం
Published On
By From our Reporter

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి
Published On
By From our Reporter

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి
Published On
By From our Reporter

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం
Published On
By From our Reporter

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
Published On
By From our Reporter
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం
Published On
By From our Reporter

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం
Published On
By Siricilla Rajendar sharma

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.
Published On
By Siricilla Rajendar sharma

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి
Published On
By Siricilla Rajendar sharma

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి
Published On
By From our Reporter
