జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

On
జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక

*" 

జగిత్యాల జులై 5( ప్రజా మంటలు)

 పట్టణం లోనీ జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో  ఆషాఢ మాసం పురస్కరించుకొని  *" ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక "* పేరిట కార్యక్రమం నిర్వహించారు.

ఇది ఆషాడ మాసంలో మహిళలు జరుపుకునే ఒక సాంప్రదాయ వేడుక. ఈ వేడుకలో మహిళలు గోరింటాకును చేతులకు, కాళ్లకు పెట్టుకుంటారు. ఇది ఒక సాంస్కృతిక మరియు ఆరోగ్యపరమైన ఆచారం.ఆషాడ మాసంలో వచ్చే వర్షాల వల్ల వాతావరణం చల్లగా మారుతుంది. ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవడం వలన చర్మవ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని నమ్మకం.శరీరంలోని వేడిని తగ్గించడానికి, చల్లదనాన్ని అందించడానికి గోరింటాకు ఉపయోగపడుతుంది.

, గోరింటాకు లో కొన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇది చర్మ ఆరోగ్యానికి మంచిది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ , ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్

చదువుతోపాటు సంస్కారం అందించాలి  -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్    జగిత్యాల జూలై 5 : (ప్రజా మంటలు) విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం అందిస్తేనే అది నిజమైన విద్య అని గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్ అన్నారు.  సరస్వతీ విద్యాపీఠం అనుబంధ గీత విద్యాలయం పాఠశాల 1995-96 బ్యాచ్ ఎస్ఎస్సి విద్యార్థులు పాఠశాలకు రూ. ఒక లక్ష విలువైనడెస్క్లను అందజేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన...
Read More...
Local News 

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక *"  జగిత్యాల జులై 5( ప్రజా మంటలు)   పట్టణం లోనీ జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో  ఆషాఢ మాసం పురస్కరించుకొని  *" ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక "* పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఇది ఆషాడ మాసంలో మహిళలు జరుపుకునే ఒక సాంప్రదాయ వేడుక. ఈ వేడుకలో మహిళలు గోరింటాకును చేతులకు, కాళ్లకు...
Read More...
Local News 

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ    జగిత్యాల జూలై 5(ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ గారి కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్.రమణ  సూచన మెరకు ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ, అపోలో రీచ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో తేదీ: 8.7.2025 మంగళవారం రోజున ఉదయం 9గంటల నుండి
Read More...
Local News 

ధరూర్ క్యాంప్  ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

ధరూర్ క్యాంప్  ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్. జగిత్యాల జూలై5( ప్రజా  మంటలు    )                                                                                                                                                                                        శనివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని  ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రంను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు  జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.  ఈ  వి ఎం భద్రతకు  సంబంధించి ప్రతి నెలలో తనిఖీ. చేయనున్నారు. ఈవీఎం గోడౌన్ కేంద్రంను కలెక్టర్...
Read More...
State News 

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి 

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి  హైదరాబాద్ జూలై 05: సోషల్ మీడియాలో ద్వారా బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో ఎలాంటి జాలి చూపకుండా దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి...
Read More...
Local News  State News 

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు సిద్దిపేట జూలై 05: తాము చెప్పిందే వినాలని తమకు సంబంధించిన వారికే ఇందిరమ్మ ఇండ్లు, ఇతర పథకాలు ఇవ్వాలని హుకుం హారిచేస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరుతో సిద్దిపేట జిల్లాలో బెదిరిపోతున్న కింది ఉద్యోగులు ఒక్కొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాము చెప్పింది చేయకపోతే బదిలీలు, సస్పెండ్ చేయిస్తామని బెదిరింపులు,కాంగ్రెస్ నాయకుల వేధింపులను భరించలేక ఉద్యోగులు లీవ్ పెట్టి...
Read More...
Local News  State News 

సిరిసిల్ల TV9 రిపోర్టర్‌‌ ప్రసాద్‌‌ మృతి

సిరిసిల్ల TV9 రిపోర్టర్‌‌ ప్రసాద్‌‌ మృతి కేటీఆర్, బండి సంజయ్, పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్‌‌ సంతాపం సిరిసిల్ల జూలై 05: సీనియర్ జర్నలిస్ట్,టీవీ9 సిరిసిల్ల  రిపోర్టర్  ప్రసాద్ ఆకస్మికంగా మృతి చెందారు. ప్రసాద్ మృతి  పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సానుభూతి...
Read More...
Local News  State News 

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు   -స్థానిక సంస్థల ఎన్నికల్లో టి.జె.ఎస్. కు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి   (చుక్కా గంగా రెడ్డి - సీనియర్ జర్నలిస్ట్) హైదరాబాద్ జూలై 05: తెలంగాణ ఉద్యమాల రథ సారధి, ఎమ్మెల్సీ, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో తెలంగాణ జనసమితి బృందం భేటీ అయ్యారు. రాబోయే...
Read More...
Local News 

శాకంబరి దేవిగా ఉజ్జయిని మహాకాళి

శాకంబరి దేవిగా ఉజ్జయిని మహాకాళి సికింద్రాబాద్, జూలై 05 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో ఆషాడ మాస బోనాల జాతర వేడుకలు కొనసాగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. దాదాపు 2వేల5వందల  కిలోల వివిధ కూరగాయలతో అమ్మవారి ఆలయమంతా అలంకరణ చేసినట్లు అధికారులు తెలిపారు. కూరగాయల అలంకరణతో ఆలయం కొత్తరూపం సంతరించుకుంది. ఈ...
Read More...
Local News 

పద్మారావునగర్ లో ఘనంగా శ్రీసాయి సప్తాహం ప్రారంభం

 పద్మారావునగర్ లో ఘనంగా శ్రీసాయి సప్తాహం ప్రారంభం సికింద్రాబాద్, జూలై 05 (ప్రజామంటలు) : పద్మారావునగర్ లోని డాక్టర్ సాయి కుమార్ వ్యాధి నివారణ ఆశ్రమ్ లో శుక్రవారం శ్రీసాయి సప్తాహం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు జరిగే  ఈ ఉత్సవ వేడుకల్లో మొదటి రోజున సాయిబాబా సన్నిధిలో ఉదయం శ్రీసాయి పంచఫలరసాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీసాయి లక్ష్మీ గణపతి సేవ...
Read More...
Local News 

ఈనెల 7న ఎమ్మార్పీఎస్ 31 వ వార్షికోత్సవం - ఘనంగా నిర్వహించుకోవాలని నేతల పిలుపు..

ఈనెల 7న ఎమ్మార్పీఎస్ 31 వ వార్షికోత్సవం - ఘనంగా నిర్వహించుకోవాలని నేతల పిలుపు.. సికింద్రాబాద్, జూలై 05 (ప్రజామంటలు ) : ఈనెల 7న నిర్వహించ బోయే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని పలువురు ఎమ్మార్పీఎస్ నేతలు పిలుపునిచ్చారు.ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ ఆధ్వర్యంలో శుక్రవారం బౌద్దనగర్ డివిజన్ న్యూ అశోక్ నగర్ లో సన్మాహాక సమావేశం జరిగింది....
Read More...
Local News 

ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన

ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన -గాంధీ మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీకి మూడు రోజుల శిక్షణ శిభిరం సికింద్రాబాద్ జూలై 04 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ లోని ఎన్ఎంసీ( నేషనల్ మెడికల్ కమిషన్) ఆధ్వర్యంలో  గాంధీమెడికల్ కాలేజీ ఫ్యాకల్టీ కి బేసిక్ కోర్సు ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్–2025 ఐదవ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్...
Read More...