రిజిస్ట్రేషన్ లేకుండా వాహనం నడిపితే ఇకపై కేసులులే సిహెచ్ ఎస్సై సతీష్
ద్విచక్ర వాహనాలు సరైన డాక్యుమెంట్స్ నెంబర్ ప్లేట్స్ సరిగా లేని 11 వాహనాలను సీజ్
గొల్లపల్లి జూన్ 19 (ప్రజా మంటలు):
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గొల్లపల్లి మండల కేంద్రంలో గురువారం ఉదయం ఎస్ఐ సతీష్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్స్ లేని ద్విచక్ర వాహనాలను, గుర్తించి, వాటిని సీజ్ చేశారు రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించి వాటిని నెంబర్ ప్లేట్లను బిగించిన అనంతరం వాహనాలను వదిలిపెట్టారు.
ఈ సందర్భంగా గొల్లపల్లి ఎస్ఐ మాట్లాడుతూ అసాంఘిక శక్తులను ,అనుమానిత వ్యక్తులను కట్టడి చేసేందుకు , నేరాల అదుపు చేయడానికి తనిఖీలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తామని ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇలాంటి ముందస్తు తనిఖీలు నిర్వహిస్తూ ప్రజల్లో భద్రత భావాన్ని కల్పించడమే పోలీసుల లక్షమని తెలిపారు.
మండలంలో ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసు పోలీస్ స్టేషన్ సమాచారం అందించాలని లేదా డయల్ 100 కాల్ కు ఫోన్ చేయాలని వెంటనే చర్యలు చేపడతాం అన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుముఖం ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపినారు ఎస్సై సిహెచ్ సతీష్ తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి
1.jpeg)
మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు
