దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేసిన అడ్వకేట్
సికింద్రాబాద్ జూలై 15 (ప్రజామంటలు) :
దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల హాస్టల్ లో దారుణం జరిగింది. - ముదిగొండ ఎస్ టి బాలికల హాస్టల్ లో కల్తీ ఆహరం తిని 30 మంది పిల్లలు అనారోగ్యం పాలైయ్యారు - వాంతులు విరేచనాలతో తీవ్ర అనారోగ్యానికి గురైన ఘటన పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదు చేశారు. దాంతో స్పందించిన రాష్ర్ట మానవ హక్కుల కమిషన్ (701/IN/2025) గా కేసు నమోదు చేసింది. ఈమేరకు - కలెక్టర్ ఇలా త్రిపాఠి ని ప్రతివాదిగా పేర్కొన్న రామారావు - బాధ్యులైన అధికారులపై కఠిన చెర్యలు తీసుకోవాలని, ఫుడ్ కాంట్రాక్టర్ ను వెంటనే సస్పెండ్ చెయ్యాలని తన ఫిర్యాదులో కోరారు, వెంటనే విచారణ చేపట్టి నిర్లక్ష్యం వహించిన అధికారులను విధులనుండి తొలగించాలని న్యాయవాది రామారావు కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాపల్లి శివారులో పేకాట స్థావరాలపై దాడి
1.jpeg)
మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

టీయూడబ్ల్యూజే(ఐ జే యు) నూతన ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు

ప్లేట్లెట్లు దానం చేసి మానవత్వం చాటుకున్న పోలీస్ కానిస్టేబుల్

ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు -ఆర్డీవోకు ఫిర్యాదు

దేవరకొండ ఎస్ టి గురుకుల బాలికల ఘటనపై కేసు నమోదు

అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు
