మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి 3సం జైలు శిక్ష
గొల్లపల్లి జూన్ 13 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామానికి చెందిన నిందితుడు రెడపాక శ్రీనివాస్ (26), ఒక మైనర్ బాలిక ఇంట్లోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో నిందితుని జైలు శిక్ష విధించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై 2021 గొల్లపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్.ఐ జీవన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కోర్టు కానిస్టేబుల్ శ్రీధర్ సాక్షులను ప్రవేశపెట్టగా, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ రావు వాదనలు విన్న, సాక్ష్యులను విచారించిన న్యాయమూర్తి శ్రీమతి C.రత్న పద్మావతి, రెడపాక శ్రీనివాస్ నేరం రుజువు కావడంతో 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 12,200 రూపాయల జరిమాన విధిస్తూ తీర్పునిచ్చారు.
ఈ కేస్ లో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పీపీ రామకృష్ణ రావు,ఎస్.ఐలు జీవన్, సతీష్ ,సిఎంఎస్ ఎస్.ఐ శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ శ్రీధర్, సిఎంఎస్ కానిస్టేబుల్ ,రాజు, కిరణ్ కుమార్ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు

ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
