హైదరాబాద్ మున్నూరుకాపు విద్యార్థి వసతిగృహంలో వసతి సౌకర్యం -హరి ఆశోక్ కుమార్
జగిత్యాల జూన్ 12 (ప్రజా మంటలు):
హైదరాబాద్, కాచిగూడ లో ఉన్న మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం లో జిల్లాల నుంచి వచ్చే మున్నూరు కాపు విద్యార్థులు వసతి సౌకర్యం పొందవచ్చని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర సెక్రటరీ జెనెరల్ హరి అశోక్ కుమార్ తెలిపారు.
ఆసక్తి గల విద్యార్థులు తగు ధ్రువపత్రాలతో ఈ నెల జూన్ 14 వ తేదీ నుంచి 28 జూన్ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని,అర్హులకు తగు సాయం అందిస్తామని ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.ఆర్ వెంకట్ రావు ప్రకటించారన్నారు.
పి.జి.,డిగ్రీ,ఇంటర్మీడియట్,పాలిటెక్నిక్,ఎం.బి.బి.ఎస్,బి.ఫార్మసీ,బి.ఈ,హోటల్ మేనేజిమెంట్ లాంటి కోర్సుల్లో 2025-2026 విద్యా సంవత్సరం లో అడ్మిషన్లు పొందే వీలుందని ,కార్యాలయం సమయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని,ఇతర వివరాలకై ఫోన్ నెంబర్ .040-24658160 /9491627 404 లో సంప్రదించ వచ్చని మున్నూరు కాపు విద్యార్థుల సమాచారం కోసం హరి ఆశోక్ కుమార్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

న్యూ ఢిల్లీలో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు

బుగ్గారంలో రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి లక్మన్ కుమార్

ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి - జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

భారతదేశంపై 25% సుంకాలు విధించనున్న అమెరికా - పడిపోయిన రూపాయి విలువ
.png)
వానాకాలం స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్..
