భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ఘనంగా వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు
..
జగిత్యాల జూలై 4 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో శుక్రవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించిన భారత్ సురక్ష సమితి నాయకులు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. అడవి బిడ్డల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏ సి ఎస్ రాజు, అక్కినపెళ్ళి కాశీ నాదం, పుప్పల.సత్యనారాయణ,సింగం గంగాధర్ ,చిట్ల గంగాధర్ ,నరెందుల శ్రీనివాస్ , గండ్ర ప్రవీణ్ రావు, వేముల దేవరజం ,బండారి.మల్లికార్జున్ ,బండి.సత్యనారాయణ,మ్యన సుధాకర్,గదాసు భూమన్న,ఎడమల వెంకట్ రెడ్డి ,పోచంపెల్లి రాజేందర్, విటల్ ,బశెట్టి.దుబ్బరాజం ,తునికి అంజన్న,కొత్తకొండ బలాన్న, నరేందర్,గజోజు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన

కోరుట్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని కలిసి పూల మొక్క అందజేత

విద్యుత్ అంతరాయాల పట్ల అప్రమత్తంగా లేకపోతే చర్యలు తప్పవు ఎన్పి డిసిఎల్ ఎస్ఈ సుదర్శనం
.jpg)
జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు

రాష్ర్ట పండుగగా ప్రకటించిన తర్వాతే బోనాల ఉత్సవాలకు పెరిగిన విశిష్టత - ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ఘనంగా వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

నేరాల నివారణ లక్ష్యంగా పని చేయాలి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

మాజీ ముఖ్యమంత్రి కీ"శ కె. రోశయ్య జయంతి ని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించిన: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ వద్ద 50 వాహనాల సీజ్ : సిఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్

సారంగాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్

ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న.. మంత్రి సతీమణి కాంత కుమారి
.jpg)
నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
