సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి 

On
సీనియర్ సిటీజేన్స్ డిమాండ్లను పరిష్కరించాలి 

 -రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్   

 జగిత్యాల మే 27 :  

కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు సీనియర్ సిటీజేన్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ర్ట కార్యదర్శి  హరి ఆశోక్ కుమార్ డిమాండ్ చేశారు.మంగళవారం  సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా  కార్యాలయంలో  డివిజన్, మండల,గ్రామ ప్రతినిధులకు వయోవృద్ధుల సంరక్షణ చట్టం 2007 నియమావళి 2011 పై అవగాహన కల్పించారు.

అనంతరం అసోసియేషన్ ముద్రించిన  సీనియర్ సిటీజేన్స్ పిలుపు  పుస్తకాలను హరి ఆశోక్ కుమార్   సంఘ సబ్యులకు,వివిధ సంఘాల ప్రతినిధులకు  అందజేశారు.ఈ సందర్భంగా   ఆయన  మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే గుర్తింపు పొందిన  తమ అసోసియేషన్  సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అభినందించారన్నారు.సీనియర్ సిటీజేన్స్ కోసం  ప్రత్యేక సంక్షేమ శాఖ కేంద్రంలో, రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్నారు.వృద్ధుల సమావేశ భవనం కోసం హైదరాబాద్ లో,జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ భూమి కేటాయించి,భవన నిర్మాణం కోసం  నిధులు కేటాయించాలని ,ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని,అన్నీ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందించాలన్నారు.,రైల్వే ఛార్జీల్లో వృద్ధులకు ఆపి వేసిన రాయితీలు పునరుద్ధరించాలని, పెన్షనర్ల కు ఆదాయపు పన్ను రద్దు చేయాలని,తల్లిదండ్రుల,వృద్ధుల పోషణ సంక్షేమ చట్టము 2007 లో ప్రతిపాదించిన సవరణ బిల్లు 2019 ని  కేంద్రం పార్లమెంట్ లో పెట్టి ఆమోదింప జేయాలని  డిమాండ్ చేశారు.                          

ఈకార్యక్రమంలో ,జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వేల్ముల ప్రకాశ్ రావు, కౌన్సెలింగ్ అధికారి  పి.సి. హన్మంత్ రెడ్డి,  కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు  పబ్బా శివానందం, జగిత్యాల డివిజన్ అధ్యక్షుడు బి.రాజేశ్వర్,మెట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు వొజ్జెల బుచ్చిరెడ్డి,  జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కే.సత్యనారాయణ, నాయిని సంజీవ రావు, రాజ్ మోహన్, టి.రాజయ్య, డివిజన్ ల, మండలాల ,గ్రామాల సీనియర్ సిటీజేన్స్,వివిధ సంఘాల  ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా? తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ  జగిత్యాల మే 29:    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజాపాలన కార్యక్రమం పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన ఏర్పాటు చేసి, ప్రజల వద్ద నుండి రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులను  స్వీకరించారు కానీ నెలలు గడుస్తున్నా రేషన్ కార్డులను ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని  తాజా మాజీ కౌన్సిలర్...
Read More...
Local News 

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి అంటరానితనం, అసమానతలను నిర్మూలిన్చింది.. అహల్యబాయి జయంతి ఉత్సవ కమిటీ జిల్లా కన్వీనర్ మర్రిపెల్లి సత్యమ్.. గొల్లపల్లి మే 29 (ప్రజా మంటలు): అంటరానితనం, అసమానతలు, మూఢనమ్మకాలపై మహిళల్లో చైతన్యం నింపి 500మహిళలతో సొంతంగా సైన్యాన్ని తయారుచేసి ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించిన గొప్ప యోధురాలు రాణి అహల్యబాయి హోల్కర్ అని అహల్యబాయి...
Read More...
Local News 

ప్రభుత్వ భూమి కబ్జాకు  గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ప్రభుత్వ భూమి కబ్జాకు  గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేసిన మల్లన్న పేట గ్రామస్తులు  గొల్లపల్లి మే 29 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలోని సర్వే నెంబర్ 597 లో గల ప్రభుత్వ భూమి కబ్జా కు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయాలనీ కోరుతూ గురువారం రోజు మల్లన్న పేట గ్రామస్తులు  ఎమ్మార్వో కి వినతి...
Read More...
Local News  State News 

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు సికింద్రాబాద్, మే 29 (ప్రజా మంటలు): పద్మారావునగర్‌లోని డాక్టర్ సాయికుమార్ వ్యాధి నివారణ ఆశ్రమ్ సాయిబాబా టెంపుల్ ఆవరణలో జూన్ 8న మృగశిర కార్తె రోజున ఆస్తమా వ్యాధి నివారణకు ఉచిత ఆయుర్వేద ఔషధం ఇవ్వనున్నారు. ఈ ఆశ్రమంలో గత మూడు దశాబ్దాలకు పైగా ప్రజలకు అస్తమవ్యాధి నివారణకు ఉచిత ఆయుర్వేద ఔషధాన్ని పంపిణీ చేస్తున్నట్లు...
Read More...
Local News  State News 

కాంగ్రెస్ కా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంతో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం!

కాంగ్రెస్ కా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంతో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం! (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ కి ఆయువుపట్టు.. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్దాం.. పార్టీని బలోపేతం చేద్దాం.. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీ పెద్ద పీట అని మంత్రి శ్రీధర్ బాబు భరోసా.  హైదరాబాద్ 28 మే (ప్రజా మంటలు) :  నేడు సెక్రటేరియట్ లో...
Read More...
Local News 

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు  వీరసావర్కర్ జయంతి వేడుకలు

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు  వీరసావర్కర్ జయంతి వేడుకలు జగిత్యాల మే 28 ( ప్రజా మంటలు) స్వాతంత్ర్య సమరయోధుడు  మహనీయుడి వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తాలో భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో వినాయక్ దామోదర్ వీరసావర్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన భారత్ సురక్ష సమితి నాయకులు... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిషర్లను గడగడలాడించిన స్వాతంత్ర్య...
Read More...
Local News 

శాంతిభద్రతల కాపాడటంలో పోలీసులకు సహకరించండి..

శాంతిభద్రతల కాపాడటంలో పోలీసులకు సహకరించండి.. చిలకలగూడ లో శాంతి కమిటీ సమావేశం సికింద్రాబాద్ మే 28 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ ఈస్ట్ జోన్ చిలకలగూడ ఏసీపీ కార్యాలయంలో బుధవారం శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఏసీపీ కె శశాంక్ రెడ్డి మాట్లాడుతూ..ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నడుచుకోవాలన్నారు.  పోలీసులకు సహకరించాలని, రూమర్లను నమ్మవద్దని...
Read More...
Local News 

హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్ కోర్సు చేసిన వారికి జాబ్స్ ఇవ్వండి..

హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్ కోర్సు చేసిన వారికి జాబ్స్ ఇవ్వండి.. హెల్త్ మినిస్టర్ కు నిరుద్యోగులు విజ్ఞప్తి సికింద్రాబాద్ మే 28 (ప్రజామంటలు):   హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ పూర్తి చేసిన వారికి ప్రభుత్వ ఆసుపత్రులల్లో   అడ్మినిస్ట్రేషన్ మేనేజర్లుగా శాశ్వత ప్రాతిపదికపై ఉద్యోగాలను ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర వైద్య
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో తిరంగా యాత్ర...

గొల్లపల్లి మండల కేంద్రంలో తిరంగా యాత్ర... ప్రతి భారతీయుడు సైనికులకు మద్దతుగా నిలవాలి..   బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గొల్లపల్లి మే 28 (ప్రజా మంటలు): పహాల్గామ్ సంఘటన విషయంలో పాకిస్తాన్ తో  జరిగిన యుద్ధంలో భారత్ సైనికులు సాదించిన విజయానికి సంఘీభావం తెలుపుతూ గొల్లపల్లి మండల కేంద్రంలో  సంఘభావంగా ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథిగా...
Read More...
Local News 

ధన్వంతరి ఆలయం వరకు సిసి రోడ్డుపై ఎమ్మెల్యేకు వినతి

ధన్వంతరి ఆలయం వరకు సిసి రోడ్డుపై ఎమ్మెల్యేకు వినతి జగిత్యాల మే 28(ప్రజా మంటలు  )   ఎల్ ఎల్ గార్డెన్ నుండి గుట్ట రాజరాజేశ్వర దేవాలయము వరకు గల  లింకు రోడ్డుకు   ఎమ్మెల్యే సంజయ్ ప్రారంబోత్సవ ము చేశారు., అట్టి కార్యక్రమములో శ్రీ సూర్య ధన్వంతరి దేవస్థానం కమిటి వారు కలిసి వేసే రహదారిలో మద్యలో నుండి శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయముకు వెళ్లు ముఖ్యంగా...
Read More...
Local News 

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల ను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ,

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల ను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ,   కొడిమ్యాల మే 28 (ప్రజా మంటలు)   తెలంగాణ  ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరి పత్రాల పంపిణీ చొప్పదండి నియోజక వర్గం లో  జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం లో  చొప్పదండి  శాసనసభ్యులు  మేడిపల్లి సత్యం తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్  జగిత్యాల...
Read More...
Today's Cartoon 

Today's cartoon

Today's cartoon
Read More...