కెటిఆర్ ను కలిపిన మాజీ మంత్రి రాజేశం గౌడ్
హైదరాబాద్ మే 27:
మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశం గౌడ్, మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యులు మరియు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ను హైదరాబాద్ నందినగర్‌లోని వారి నివాసంలో కలిసి, ఏసీబీ నోటీసులను ప్రతీకార చర్యలుగా అభివర్ణిస్తూ, తాము ఎల్లప్పుడూ పార్టీకి, కెటిఆర్ కు అండగా ఉంటామని చెప్పారు.
ఈ సందర్భంగా జి. రాజేశం గౌడ్ గారితో పాటు వర్క్ బోర్డ్ మాజీ చైర్మన్ మిర్ యూసఫ్ అలీ, కరీంనగర్ మాజీ జెడ్‌పి చైర్‌పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నరేంద్ర కూడా కల్వకుంట్ల తారక రామారావు ను కలిసి సంఘీభావం ప్రకటించారు.
డల్లాస్, టెక్సాస్, యుఎస్ఏలో నిర్వహించనున్న పార్టీ రజతోత్సవ వేడుకలపై హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో తమ పాల్గొనదలచునట్లు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యకలాపాల్లో మరింత చురుకుగా పాల్గొనాల్సిన అవసరాన్ని పురస్కరించుకుని, పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు, నగరంలో ఉండి పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలని జి. రాజేశం గౌడ్ కు సూచించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు

మానసిక వేదనతోనే పంచాయతీ కార్యదర్శి మృతి. రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం.

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా నెలవారీ క్రైమ్ మీటింగ్ లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా హద్దులు ఏర్పాటు చేయండి

ఉచిత ఆస్తమా వ్యాధి నివారణ ఆయుర్వేద మందు

కాంగ్రెస్ కా షాన్ జీవన్ రెడ్డి ఆశీర్వాదంతో మంత్రి శ్రీధర్ బాబు తో ముకేష్ మంతనం....దేనికి సంకేతం!

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు వీరసావర్కర్ జయంతి వేడుకలు
.jpg)
శాంతిభద్రతల కాపాడటంలో పోలీసులకు సహకరించండి..

హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్ కోర్సు చేసిన వారికి జాబ్స్ ఇవ్వండి..
