మెట్ పల్లి బార్ అసోసియేషన్ ఆద్వర్యం లో మహాత్మాజ్యోతీరావు పూలే 198 జయంతి
మెటుపల్లి ఎప్రిల్ 11:
మెట్ పల్లి బార్ అసోసియేషన్ ఆద్వర్యం లో మహాత్మాజ్యోతీరావు పూలే 198 జయంతి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గౌరవ జూనియర్ సివిల్ జడ్జ్ అరుణ్ కుమార్ హాజరయ్యారు.
తులగంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు, న్యాయవాది తుల రాజేందర్.విగ్రహానికి పూలమవేసి నివాళులు అర్పించారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజశేఖర్, ప్ర.కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, న్యాయవాదులు మగ్గిడి వెంకట్ నర్సయ్య, దయరాజా రామ్, జిల్లావెంకటేశ్వర్లు, సుమలత,పడిగెల శ్రీనివాస్ తెడ్డు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
పూలే తన 21 ఏటనే ఆనాడు నెలకొన్న అంటరానితనం, సాంఘిక వివక్షత కు వ్యతిరేకంగా పోరాడి సామాజిక విప్లవబాట లో అనేకనూతన ఒరవడిలకు శ్రీకారం చుట్టారని, సావిత్రీభాయ్ పులేను మహిళా ఉపాధ్యాయురాలిగా చేసి మహిళా విద్యప్రదాతలుగా సమాజానికి కొత్త వెలుగును ప్రసాదించారని వక్తలు కొనియాడారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)