మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను గజమాలతో సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్
జగిత్యాల జూన్ 11 ( ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు మొదటిసారి రాగా మొక్కను అందజేసి,గజమాల తో ఘన స్వాగతం పలికిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
పాల్గొన్న కోరుట్ల కాంగ్రెస్ ఇంచార్జీ జువ్వాడి నర్సింగ రావు,నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వివిధ కుల సంఘాల నాయకులు,ఉద్యోగ సంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
మంత్రి మాట్లాడుతూ,సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.జగిత్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్ర స్థానంలో ఉండేలా ప్రయత్నం చేస్తామన్నారు.
జనాభా కి తగినట్టు చట్ట సభల్లో హక్కు ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అండతో చిన్న కార్యకర్త స్తాయి నుండి మంత్రి గా ఎదగడం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.
రాహుల్ గాంధీ ఆదేశం తో రాష్ట్రం లో రేవంత్ రెడ్డి బీసీ కులగణన నిర్వహించారనీ మంత్రి అడ్లూరి తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విదంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.
59 వేల మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాల కల్పన..
జగిత్యాల నియోజకవర్గానికి రోల్లవాగు,మెడికల్ కాలేజీ,ఇతర అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతుగా సహకారం ఉంటుందన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి పట్టణం మున్నూరు కాపు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి దావ వసంతకు ఆహ్వానం

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు

విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికు సన్మానం.
