వేములకుర్తి గంగనాల ఆయకట్టకు నీటి విడుదల
ఇబ్రహీంపట్నం జూలై 6 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో గల గంగనాల ప్రాజెక్టు ( మాట్లు) ద్వారా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దిగువకు ఈరోజు నీటిని విడుదల చేయడం జరిగింది, ఈ నీటి ద్వారా వేముల కుర్తి గ్రామం తో పాటు దిగివగల యామాపూర్, ఫకీర్ కొండాపూర్, మొగిలిపేట్, మరియు పరిసర గ్రామాలకు నీరు సరఫరా అవ్వడం వల్ల సుమారు 4000 పైగా ఎకరాల పంట పొలాలు నీరు అందుతుంది,
ఈ నీటిని విడుదల చేయడం పట్ల వేములకుర్తీ గ్రామ రైతులు, మరియు పరిసర ప్రాంత గ్రామ రైతులు వర్షం వ్యక్తపరిచారు, గ్రామ అభివృద్ధి కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గుమ్మాల గంగన్న, వైస్ చైర్మన్ దుంపట మహేష్,పుప్పల అశోక్, సందుదుపట్ల వేణు, బెజ్జరాపు శ్రీనివాస్, అరె మల్లయ్య, పట్నం రాములు, అక్క పెళ్లి రాజేందర్, అల్లెపు నరసయ్య, రెడ్డవేనా రాజాశేఖర్, మాలేపు రాకేష్, గోడిసెల వెంకటేష్, బాస రాజమల్లు, కల్లెడ నరేందర్, లంక సురేష్, ఈజాపు రాజగంగారాం, తోకల గణేష్, సత్తన్న గ్రామ ప్రజలు పాల్గొన్నారు,
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.

హనుమాన్ చాలీసా భక్త బృందం చే హరిహరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం

ఏకలవ్య భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వేములకుర్తి గంగనాల ఆయకట్టకు నీటి విడుదల

కళ్యాణం..కమనీయం.. కన్నులపండువగా శ్రీలక్ష్మీనారాయణ కళ్యాణ వేడుకలు

కాపులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

ఎస్ఎస్ఎస్ ఎం డి .జి స్కూల్లో ఘనంగా గోరింటాకు ఉత్సవము

పద్మారావునగర్ లో సాయి సప్తాహం

ఉత్తమ డాక్టర్లకు మెడికల్ ఎక్సలెన్సీ అవార్డులు *రాజ్ భవన్ లో ప్రధానం చేసిన గవర్నర్

ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి
