మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
మేడిపల్లి/ భీమారం జులై 7 (ప్రజా మంటలు)
పలు అభివృధి నిర్మాణాల సీసీ రోడ్స్ డబుల్ రోడ్డు నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ , తో కలిసి పాల్గొన్న జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
సోమవారం రోజున జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి భీమారం మండలం లో ,ఈజీఎస్, ఎంపీ ల్యాడ్స్ నిధులతో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కల్వకోట గ్రామంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం లో భాగంగా దమ్మన్నపేట నుండి కాచారం వరకు నిర్మిస్తున్న రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. వెంకట్రావు పేట గ్రామంలోని పీఎం పథకం కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలను సందర్శించి మొక్కలు నాటారు.
జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి బండి సంజయ్ కుమార్ కు పూల మొక్క ఇచ్చి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి పట్టుకొమ్మలని దానిలో భాగంగా ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా ఎంపీ నిధుల ద్వారా సీసీ రోడ్స్ లకు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో, కోరుట్ల రెవెన్యూ డివిజన్ అధికారి జీ వాకర్ రెడ్డి, ఈ పి ఆర్ ఇంజనీరింగ్ అధికారి లక్ష్మణరావు, తహసిల్దారులు ఎంపిడిఓలు సంబంధిత,అధికారులు తదితరులు, పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెద్దపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

మేడిపల్లి భీమారం , మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పద్మశాలి కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మెహందీ ఉత్సవం

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దు - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కాలభైరవ దేవాలయంను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాపల్లిలో ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవం

హస్నాబాద్ గ్రామ యువకులచే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

మానవత్వం మరిచిన పిన్ని మమత

ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.

హనుమాన్ చాలీసా భక్త బృందం చే హరిహరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం
