సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ మృతి
కేటీఆర్, బండి సంజయ్, పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్ సంతాపం
సిరిసిల్ల జూలై 05:
సీనియర్ జర్నలిస్ట్,టీవీ9 సిరిసిల్ల రిపోర్టర్ ప్రసాద్ ఆకస్మికంగా మృతి చెందారు. ప్రసాద్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
టివి9 రిపోర్టర్ ప్రసాద్ ఆకస్మిక మరణం పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సంతాపం తెలియజేశారు. తక్కువ వయసులో ప్రసాద్ గుండెపోటుతో హఠన్మరణం చెందడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించిన కేటీఆర్, వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలియజేశారు.
ప్రసాద్ ఆకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్,చాలా చురుకైన జర్నలిస్టుగా పనిచేసిన ప్రసాద్ చిన్న వయసులోనే చనిపోవడం బాధించిందని అన్నారు.
జర్నలిస్టు ప్రసాద్ పార్టీవ దేహానికి బీఆర్ఎస్ నేతలు చీటీ నర్సింగరావు, జిందం చక్రపాణి, బొల్లి రాంమోహన్ తో పాటు జర్నలిస్టు సంఘాల నాయకులు నివాళులు అర్పించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి
