ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.
జగిత్యాల జులై 6( ప్రజా మంటలు)
పట్టణ మార్కండేయ ఆలయం లో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు .
విద్యానగర్ రామాలయంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జగిత్యాల పట్టణ గీతా భవన్ లో ఇండియన్ రెడ్ క్రాస్, రోటరీ క్లబ్ జగిత్యాల వారి సహకారం తో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జగిత్యాల పట్టణ నాయకుకులు అధిక సంఖ్యలో హాజరై రక్త దానం చేశారు.
జగిత్యాల పట్టణంలో శ్రీ వాల్మీకి ఆవాసం లో జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా జగిత్యాల పట్టణ నాయకులు విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు...
జగిత్యాల పట్టణ టి ఆర్ నగర్ వృద్ధాశ్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారి పుట్టిన రోజు సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ధర్మపురి రోడ్డులో ఎఫ్ సి జి ఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
జగిత్యాల నియోజకవర్గం లో ప్రతి వార్డులో,గ్రామాల్లో కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు, సంజయ్ కుమార్ అభిమానులు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,శరత్ రావు,శ్రీలత రామ్మోహన్ రావు,బద్దం లత జగన్,పిట్ట ధర్మరాజు, విఘ్నేష్,బాలే శంకర్,దుమాల రాజ్ కుమార్,కుసరి అనిల్,
తాజా మాజీ కౌన్సిలర్ లు, నాయకులు తదితరులు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు.

హనుమాన్ చాలీసా భక్త బృందం చే హరిహరాలయంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం

ఏకలవ్య భవనాన్ని త్వరగా పూర్తి చేయాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వేములకుర్తి గంగనాల ఆయకట్టకు నీటి విడుదల

కళ్యాణం..కమనీయం.. కన్నులపండువగా శ్రీలక్ష్మీనారాయణ కళ్యాణ వేడుకలు

కాపులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

ఎస్ఎస్ఎస్ ఎం డి .జి స్కూల్లో ఘనంగా గోరింటాకు ఉత్సవము

పద్మారావునగర్ లో సాయి సప్తాహం

ఉత్తమ డాక్టర్లకు మెడికల్ ఎక్సలెన్సీ అవార్డులు *రాజ్ భవన్ లో ప్రధానం చేసిన గవర్నర్

ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి
