పోలీసు అధికారులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయo తో పనిచేయాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 3 (ప్రజా మంటలు)
పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేస్తూ నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా చేయడం ద్వారానే బాధితులకు సరైన న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో నిందితులకు శిక్షపడుటలో పోలీసులు తీసుకోవలసిన చర్యల గురించి ఎపిపి రజని ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో పోలీసు అధికారులు తీసుకోవాల్సిన చర్యలు మరియు ట్రయల్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలు,కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ వంటి అంశాలు ,వివిధ ఘటనల్లో నిందితులపై నమోదైన కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు మొదలు, కేసు విచారణలో తీసుకోవాలసిన చర్యలు,పోలీసు అధికారులు కోర్టులో ఎవిడెన్స్ జరిగే సమయంలో సాక్షులను ప్రొడ్యూస్ చేయు పద్ధతి, ప్రతి కేసులో డిజిటల్ ఎవిడెన్స్ ,నూతన చట్టాలను అమలులో పోలీసు అధికారులకు ఏర్పడే సందేహాలను గురించి ఏపిపి రజనీ పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు
