దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం
సికింద్రాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):
దేశంలో కుల గణన చేయడం నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం బీసీ కులాలకు అత్యున్నతమైన బహుమతి అని, దేశ చరిత్రలో 1931 తర్వాత తొలిసారి కేంద్ర ప్రభుత్వం కులగన స్పష్టమైన ప్రకటన చేసిందని బిజెపి రాష్ట్ర రజక సెల్ కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి పేర్కొన్నారు. దేశంలో అనేక వర్గాలకు ఈ నిర్ణయం న్యాయాన్ని చేకూరుస్తుంది సమాజంలో వాస్తవిక పరిస్థితులను బట్టి సముచితమైన ప్రాతినిథ్యం కల్పించిన మార్గం ఇది తెలిసినట్టే ప్రస్తుతం పరిస్థితుల్లో సుమారు 55% శాతం జనాభా ఓబీసీలుగా ఉన్నారు అంచనాలుగా అంచనాలు ఉన్నా అధికారికంగా గణాంకాలు లేవు పేదలు వంచిత వర్గాల డేటా లేనిది విధానాలు లక్ష్యాన్ని మిస్ అవుతున్నాయి నేపథ్యంలో కుల గణనా వాస్తవాల వెలుగులోకి తీసుకురానుంది బీసీ బిల్లు కెసిఆర్ రాష్ట్రంలో రెండు కోట్లకు పైన ఉన్న బీసీలు అంటే అంటే అలుసా అని రాజేశ్వరి కాంగ్రెస్ ప్రభుత్వం 75 సంవత్సరాలుగా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉండి సర్వే మాత్రమే చేసింది కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు బీసీ బిడ్డ కాబట్టే ఈరోజు బీసీలకు న్యాయం చేకూరుస్తుంది ఈ బీసీ కుల గణన చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపింది బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ లకు ధన్యవాదములు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వరాదు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ పెంపొందించుకోవాలి. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ శంకర్.

దేశంలో కుల గణన గొప్ప నిర్ణయం

పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా
