రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెల్లి అని పిలిచి పక్కింటి వివాహితపై అత్యాచారయత్నం హత్య - ఆత్మహత్య
సిరిసిల్ల ఏప్రిల్ 27:
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెల్లి అని పిలిచి పక్కింటి వివాహితపై అత్యాచారయత్నం విఫలం కావడంతో, యువతిని హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకొన్న యువకుని ఉదయం.
పక్కింటి వివాహితపై అత్యాచారయత్నం చేయగా, ఆమె ప్రతిఘటించడంతో, కొడవలితో నరికి వివాహితను హత్య చేసిన యువకుడు, భయంతో తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో రేఖ అనే వివాహితను నరికి చంపి, ఆత్మహత్య చేసుకున్న ఉల్లి శ్రీకాంత్ ల ఉదంతం జిల్లాలో సంచలనం రేపింది.
రేఖ ఒంటిపై పంటి గాట్లు
రేఖ భర్త ఉద్యోగ నిమిత్తం దుబాయ్ లో ఉండగా, ఏదో అవసర నిమిత్తం, ఇంటి పక్కనే ఉండే శ్రీకాంత్ ఇంట్లోకి వెళ్లిన రేఖ అత్యాచార యత్నం చేశాడు.
శ్రీకాంత్ భార్య పుట్టింటికి వెళ్లడంతో, రేఖపై అఘాయిత్యానికి శ్రీకాంత్ పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.రేఖ ఒంటిప పల్లగాట్లు ఉన్నట్లు తెలుస్తుంది.
చెల్లి అని పిలిచే శ్రీకాంత్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.పోస్ట్ మార్టం నిమిత్తం రెండు మృతదేహాలను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

నిరాశ్రయులకు అండగా పావని *గొడుగులు, చెప్పుల పంపిణీ
