మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు
On
హైదరాబాద్ ఏప్రిల్ 28:
మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం కలిగిన జానారెడ్డితో భేటీ అయ్యారు.ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కె. జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే. కేశవ రావు తో చర్చలు జరిపారు.
శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొ. హరగోపాల్ తో పాటు పలువురు ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి, మావోయిస్టులతో చర్చలు జరిపే అంశంపై ఒక వినతి పత్రాన్ని అందించారు. ఈ విషయంలో కేంద్రంతో సంప్రదింపులు జరపాలని కమిటీ ప్రతినిధులు కోరారు.
నక్సలిజాన్ని ఒక సామాజిక కోణంలో చూస్తున్నందున, ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్లొచ్చనే అంశంపై జానారెడ్డి, కేశవరావు లతో ముఖ్యమంత్రి సమాలోచనలు జరిపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
బిట్స్ పిలానీ యంగ్ అచీవర్స్ అవార్డు అనుదీప్ ఐఏఎస్‌కు ప్రదానం
Published On
By From our Reporter
హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):
ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థుల్లోంచి ఎంపిక చేసిన యంగ్ అచీవర్స్ అవార్డును ఐఏఎస్ అధికారి అనుదీప్ దురిశెట్టి అందుకున్నారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి వాసి అయిన అనుదీప్ దురిశెట్టి, ప్రజాజీవన రంగంలో విశిష్ట సేవలందించినందుకు పబ్లిక్ లైఫ్ కేటగిరీలో ఈ పురస్కారానికి... ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వకపోతే భూపోరాటాలు తప్పవు: తెలంగాణ జాగృతి
Published On
By From our Reporter
హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ హెచ్చరించారు. ముఖ్యంగా ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల భూమిని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు.
బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన ఉద్యమకారులతో ఆత్మీయ సమ్మేళనంలో... జాగృతి ఖతార్ చైర్‌పర్సన్‌కు నారీ శక్తి సమ్మాన్ అవార్డు
Published On
By From our Reporter
హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):
గల్ఫ్ దేశాల్లోని భారతీయ కార్మికులు, ప్రవాసులకు విశేష సేవలందిస్తున్న జాగృతి ఖతార్ అడ్వైజరీ చైర్‌పర్సన్ నందిని అబ్బగౌని ప్రతిష్టాత్మక నారీ శక్తి సమ్మాన్ అవార్డుకు ఎంపికయ్యారు.
ఖతార్‌లోని భారతీయ దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమం దోహా నగరంలోని ఐసీసీ అశోకా హాల్... ఆదర్శ అటవీశాఖాధికారి అశోక్ రావు.
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 10(ప్రజా మంటలు) ఆదర్శ జిల్లా అటవీశాఖ అధికారిగా పూసాల అశోక్ రావు పేరొందారని టీ పెన్షనర్స్,సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ అన్నారు.శనివారం జిల్లా సీనియర్ సిటీజేన్స్ సమావేశ మందిరంలో వయో వృద్ధుల చట్టం పై అవగాహన సదస్సు, రిటైర్డ్ జిల్లా ఆటవీ శాఖ అధికారి 65 వ
ఈ... విమర్శలకు అభివృద్ధి పనులతో బదులిస్తా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 10 ( ప్రజా మంటలు)విమర్శలకు అభివృద్ధి పనులతో బదులిస్తానని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణంలో 36 42 43 వార్డులలో 1 కోటి 30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులను పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ అనంతరం మాట్లాడుతూ
పట్టణంలో... కోరుట్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
కోరుట్ల జనవరి 10 (ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా కోరుట్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నేర నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
స్టేషన్‌లో నిర్వహిస్తున్న కేసు డైరీలు, జనరల్ డైరీ, రిజిస్టర్లు, ఇతర రికార్డులను... వాసవి మాతా ఆలయంలో ఘనంగా లక్ష్మీ గణపతి హవనం
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 10(ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్లో వాసవి మాత ఆలయంలో శనివారం లక్ష్మీ గణపతి హోమం ఘనంగా నిర్వహించారూ .ఆలయంలో కొద్ది రోజుల్లో నూతనంగా కృష్ణ శిలతో కూడిన బ్రహ్మసూత్ర శివలింగం, మేధా దక్షిణామూర్తి, వాసవి మాత ,శక్తి గణపతి, దాసాంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్టించరున్నారు. దీనికిగాను నాందిగా శ్రీ లక్ష్మీ... వనపర్తి జిల్లాలో ఏసీబీకి చిక్కిన మరో ప్రభుత్వ అధికారి
Published On
By From our Reporter
వనపర్తి, జనవరి 10 (ప్రజా మంటలు):
వనపర్తి జిల్లాలో మరో ప్రభుత్వ అధికారి అవినీతి బారిన పడటం కలకలం రేపింది. పౌర సరఫరాల శాఖ వనపర్తి జిల్లా మేనేజర్ కుంభ జగన్మోహన్ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. సీఎంఆర్ (Custom Milled Rice) కేటాయింపు పేరుతో మిల్లు యజమానిని లంచం కోరిన కేసులో ఆయనను ఏసీబీ... దావోస్ వేదికగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ : రేవంత్ రెడ్డి
Published On
By From our Reporter
హైదరాబాద్ జనవరి 10 (ప్రజా మంటలు):
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా, దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026 సదస్సులో ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టంగా... ఇండెక్స్ మార్పులతో బంగారం–వెండి మార్కెట్లో కలకలం
Published On
By From our Reporter
లండన్ / అంతర్జాతీయ మార్కెట్లు జనవరి 10:
2026 సంవత్సరంలో అంతర్జాతీయ బులియన్ మార్కెట్ తొలి పెద్ద పరీక్షను ఎదుర్కొంటోంది. కమోడిటీ ఇండెక్స్‌లలో జరిగే వార్షిక పునఃసంఘటన (Index Rebalancing) కారణంగా బంగారం, వెండిలో $10 బిలియన్లకు పైగా విలువైన అమ్మకాలు జరగనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి.
2025లో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు... పిల్లల సిరప్‌పై తెలంగాణ DCA హెచ్చరిక Almont-Kid Syrup వాడకూడదని ఆదేశాలు
Published On
By From our Reporter
హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):
పిల్లలకు ఉపయోగించే Almont-Kid Syrup విషయంలో తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి (DCA) తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఈ సిరప్‌లో ప్రమాదకరమైన ఇథిలీన్ గ్లైకాల్ (Ethylene Glycol) మోతాదుకు మించి ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
బిహార్‌కు చెందిన ట్రిడస్ రెమెడీస్ తయారు చేసిన ఈ... జగిత్యాల జిల్లాలో పొలం బాట పట్టిన ట్రైనీ ఐఏఎస్ హరిణి
Published On
By From our Reporter
జగిత్యాల, జనవరి 10 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాకు నియమితులైన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి గ్రామీణ జీవన విధానాన్ని సమీపంగా తెలుసుకునేందుకు పొలం బాట పట్టారు. ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్, బూరుగుపల్లి గ్రామాల్లో ఆమె క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు.
ఈ సందర్భంగా పొలాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలతో మమేకమై, స్వయంగా వరి నాట్లు... 