మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 28(ప్రజా మంటలు)
పట్టణములోని 15వ వార్డు శంకులపల్లి లో మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ....
15వ వార్డు లో 85 లక్షలతో అత్యంత ఆవశ్యకం కలిగిన డ్రైనేజీ నిర్మాణం చేశామన్నారు.
వార్డు లో వాటర్ ట్యాంక్ ఏర్పాటు తో మంచినీటి సరఫరా జరుగుతున్నధని
జగిత్యాల అభివృద్ధికి ప్రభుత్వం తో కలిసి పనిచేస్తున్నమున్నారు
డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నిరుపేదలకు వరం.
పట్టణ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా అన్నారు.
ఏకకాలం లో 20 వేల కోట్ల రుణ మాఫీ అమలు చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే అన్నారు.
సన్న వడ్లకు 500 బోనస్ తో రైతులకు లబ్ది జరుగుతుందని అన్నారు.
రైతు పక్ష పాతి ప్రభుత్వం అన్నారు ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గిరి నాగభూషణం అడువాల లక్ష్మణ్ గోలి శ్రీనివాస్ బాల ముకుందం
తోట మల్లికార్జున్ మెప్మ ఏ ఓ శ్రీనివాస్ ఏ ఈ అనిల్ చెట్పల్లి సుధాకర్,బోడ్ల జగదీష్,కుసరి అనిల్,కూతురు రాజేష్ పిట్ట ధర్మరాజు కత్రోజ్ గిరి,శరత్ రావు, ములసపు మహేష్,ఏనుగుల
రాజు,లింగారెడ్డి,కుసరి రాజు,రంగు మహేష్,రవి,రవి శంకర్,నాయకులు
రైతులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

నిరాశ్రయులకు అండగా పావని *గొడుగులు, చెప్పుల పంపిణీ
