కూచిపుడి నాట్యం భారతీయ సంస్కృతికి చిహ్నం
పద్మారావునగర్ లో కూచిపూడి నాట్య శిక్షణ కేంద్రం ప్రారంభం
సికింద్రాబాద్ ఏప్రిల్ 29 (ప్రజామంటలు) :
భారతీయ సంస్కృతిని పరిరక్షించాల్సిన బాధ్యత నేటి యువతపైఉందని, కూచిపూడి నాట్యం భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఉందని ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్టాల ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ (మినహాయింపులు) లావ్యడియా జీవన్ లాల్, జీహెచ్ఎమ్సీ డిప్యూటీ మేయర్ మోతే శీలతా శోభన్ రెడ్డి లు అన్నారు.
మంగళవారం పద్మారావునగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సంకల్పం ఆర్ట్ కూచిపూడి అకాడమీని వారు ప్రారంభించారు. పేద, మద్య తరగతికి చెందిన చిన్నారులకు కూచిపూడి నాట్యం శిక్షణను అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో నామమాత్రపు రుసుంతో శిక్షణ ఇవ్వడానికి ఈ అకాడమిని ఏర్పాటు చేసినట్లు చైర్మన్ కొత్త కల్పన తెలిపారు. ఈసందర్బంగా సంకల్పం సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. వివిద వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, స్థానికులకు మందులను అందచేశారు.
అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ర్ట అద్యక్షులు మోతే శోభన్ రెడ్డి,మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక,చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి, శీరిష, డా.సుప్రియ,లక్ష్మన్, గోపు రమణ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పది ఫలితాలలో సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

రాజీవ్ యువ వికాసం ఆన్లైన్ దరఖాస్తులు ఎమ్మార్వో ఆఫీస్ లో ఇవ్వండి

SSC - 2025 ఫలితాలలో జగిత్యాల సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం

మే రెండవ తేదీ నుండి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక బ్రాహ్మణ ఉపనయన కార్యక్రమం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తండ్రి ని పరామర్శించిన జువ్వడి కృష్ణ రావు

మహదేవుని అలయ ధ్వజస్తంభ నిర్మాణం కోసం విరాళం

ఉపాధ్యాయుల కృషితోనే ఉత్తమ ఫలితాలు - జగిత్యాల డీఈవో రాము

556 మార్కులతో టాపర్ గా నిలిచిన రోహిత్ మిశ్రా

పదో తరగతి ఫలితాలలో మోడల్ స్కూల్ గొల్లపల్లి విద్యార్థుల ప్రభంజనం
.jpg)
జగిత్యాల జిల్లాలో మహాత్మా జ్యోతి పూలే పాఠశాల ఉత్తమ ఫలితాలు

నిరాశ్రయులకు అండగా పావని *గొడుగులు, చెప్పుల పంపిణీ
