పహల్గాం దాడిని నిరసిస్తూ సీసీ నగర్ లో ర్యాలీ
On
సికింద్రాబాద్ ఏప్రిల్ 26 (ప్రజా మంటలు):
జమ్ము కాశ్మీర్ పహాల్గాం లో జరిగిన పర్యాటకులపై దాడిని నిరసిస్తూ బన్సీ లాల్ పేట డివిజన్ చాచా నెహ్రు నగర్ లో స్థానికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. చాచా నెహ్రు నగర్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ మాచర్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. టెర్రరిస్టులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్ కు కేంద్రం గట్టి బుద్ధి చెప్పాలని వారు కోరారు. కార్యక్రమంలో నాయకులు సుదర్శన్ బాబు వై సురేష్ కుమార్ స్థానికులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
భారత పట్టణ–గ్రామీణ అభివృద్ధి పథకాలలో 36.65 లక్షల కోట్ల నిధుల దుర్వినియోగం
Published On
By From our Reporter
లోతైన విశ్లేషణ
గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 1. స్వచ్ఛ భారత్, 2.శౌచాలయ నిర్మాణం, 3.స్మార్ట్ సిటీ మిషన్, 4.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, 5.అమృత్ మిషన్, 6.దీనదయాళ్ అంత్యోదయ యోజన, 7.హెరిటేజ్ సిటీ అభివృద్ధి యోజన వంటి పలు ఫ్లాగ్షిప్ పథకాలు భారీ ఎత్తున నిధులతో నడిచాయి. వీటిలో మొత్తం 36.65... కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక దాడులు
Published On
By From our Reporter
కోరుట్ల, నవంబర్ 28 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కోరుట్ల పురపాలక సంఘం అధికారులపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో,విజిలెన్స్ అధికారులు ఈరోజు ఆకస్మికంగా మున్సిపల్ కార్యాలయంలో సోదాలు ప్రారంభించారు.
అన్ని సెక్షన్లలో రికార్డుల పరిశీలన
విజిలెన్స్ బృందం• టౌన్ ప్లానింగ్• ఇంజనీరింగ్• ఫైనాన్స్• ట్యాక్స్• సానిటేషన్... కామారెడ్డిలో టెన్షన్: కవిత అరెస్ట్
Published On
By From our Reporter
కామారెడ్డి నవంబర్ 28 (ప్రజా మంటలు):
బీసీ రిజర్వేషన్ల పెంపు డిమాండ్తో కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో కల్వకుంట్ల కవిత పిలుపుతో జరిగిన రైలు రోకో ఆందోళన కారణంగా సిర్నపల్లి – ఇందల్వాయి మధ్య ప్రయాణిస్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్ రైలును అధికారులు నిలిపివేశారు.
కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆందోళన ఉధృతమవుతుండటంతోకల్వకుంట్ల కవితను పోలీసులు... తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు: కూటమి ప్రభుత్వానికి రేవంత్ నాయకుడా?
Published On
By Spl.Correspondent
నిజంగా కొత్త సమీకరణలకు తెర లేస్తుందా? కర్ణాటక తరువాత తెలంగాణ నేనా?
తెలంగాణ రాజకీయాలలో రాముడెవరు? విభూషణుడెవరు?
(సిహెచ్.వి.ప్రభాకర్ రావు)
తెలంగాణ రాజకీయాలు ఇవాళ గట్టిగా కాచిన హైదరాబాదీ బిర్యానీ లాంటివి—పైన మసాలాలు, లోపల చికెన్ ముక్కలా కుట్రలు, మధ్యలో దాగిన ఎముకలా పార్టీ మార్పులు!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత రాజకీయ చలనచిత్రంలో హీరోనా,... చెరువులను,కుంటలను రక్షించాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్) నవంబర్ 27 (ప్రజా మంటలు):
సారంగాపూర్లో మీడియా సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గీత కార్మికులు, గంగపుత్రులు, ముదిరాజులు, గొర్ల కాపరులు వంటి కుల వృత్తుల ప్రోత్సాహం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కల్లు దుకాణాలు, చెరువులు–కుంటల హక్కులు గ్రామస్థులకే ఇవ్వాలని, మత్స్య కార్మికులకు సహకార సంఘాల ద్వారా... ఎల్లారెడ్డి – బాన్సువాడ ప్రాంతాల్లో జాగృతి జనంబాటలో భాగంగా పర్యటించిన కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter
ఎల్లారెడ్డి/బాన్సువాడ – నవంబర్ 27 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా పలు పర్యటనలు నిర్వహించారు. విద్యార్థులు, రైతులు, ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
బాన్సువాడ –... హైదరాబాద్ లో రాజ్యాంగ దినోత్సవ ఫోటో ఎగ్జిబిషన్
Published On
By From our Reporter
సందర్శించిన అదనపు సొలిసిటర్ జనరల్ బి. నరసింహ శర్మ
హైదరాబాద్, నవంబర్ 27 (ప్రజా మంటలు)::
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ), కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీల ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ఫోటో ప్రదర్శనను గురువారం తెలంగాణ హైకోర్టు భారత అదనపు సొలిసిటర్ జనరల్ బి. నరసింహ శర్మ సందర్శించారు.... భారత్ నుంచి అమెరికా కంపెనీ భారీ BlueBird-6 ఉపగ్రహ ప్రయోగం
Published On
By Spl.Correspondent
శ్రీహరికోట (SDSC) నుండి LVM-3 రాకెట్ ద్వారా BlueBird-6ను పంపిణీ చేయనున్నది — ఇది LEOలోకి వెళ్లే అత్యంత భారీ వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహాలలో ఒకటి.
ISRO: డిసెంబర్ 15, 2025 — భారత్ నుంచి అమెరికా కంపెనీ AST SpaceMobile యొక్క భారీ BlueBird-6 ఉపగ్రహ ప్రయోగం
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)... ACB కి చిక్కిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్
Published On
By From our Reporter
ఆర్మూర్ నవంబర్ 27 (ప్రజా మంటలు):
ఆర్మూర్ మున్సిపాలిటీలో అవినీతి మళ్ళీ రాజ్యమేలిందని చూపించే ఘటన వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ కమిషనర్ రాజు తన డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటూ ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు.
ఇంటి నంబర్ కేటాయింపునకు రూ. 20,000 లంచం డిమాండ్
ఒక వ్యక్తికి ఇంటి నంబర్ కేటాయింపునకు... నూక పెల్లి డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఆందోళన
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు)నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు డ్రైనేజీ నీటి సమస్య పరిష్కరించాలని గురువారం ఆందోళన చేపట్టారు.
జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై మహిళలు బైఠాయించడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
త్వరలోనే నీటి సౌకర్యం,డ్రైనేజీ సమస్య తీర్చాలని నినాదాలు చేశారు.
కాంగ్రెస్ సర్కారు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్,అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్... బీసీలను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో తరిమికొడదాం.. బీసీల సత్తా చాటుదాం తొలి జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత
Published On
By Siricilla Rajendar sharma
సారంగాపూర్ నవంబర్ 27 (ప్రజా మంటలు) సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో BRS నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలను మోసం చేసింది, బీసీ ల ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
కులగణన... ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 27(ప్రజా మంటలు)గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు.
ఉత్తమ డాక్టర్లుగా ఎదిగి జిల్లా వైద్య కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి
జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు ర్యాగింగ్ మరియు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన సదస్సును... 