వాకర్స్ హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్.

On
వాకర్స్ హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్.

( సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల మార్చి 25 (ప్రజా మంటలు)

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నివాసంలో జగిత్యాల ధరూర్ క్యాంప్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలలో పాల్గొన్న ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్.

ఈ సందర్భంగా వాకర్ సభ్యులు రంగుల చల్లి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Tags