మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ
జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు):
మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాందిఅవుతుంది అను ఐ సి డి ఎస్ సి డి పి ఓ వాణిశ్రీ అన్నారు.జిల్లాలోని ధర్మపురి ఐ సీ డి ఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ బి వాణిశ్రీ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు బుధవారం రోజున సారంగపూర్ రైతు వేదికలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా పోషకాహార ప్రదర్శన యూత్ వాళ్లతో పోషకాహార వంటల పోటీలు నిర్వహించడం జరిగింది. కిశోర బాలికలకు "మీరు తినే ఆహారం మీ పెరుగుదల "అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి వారికి ప్రథమ,ద్వితీయ,తృతీయ, బహుమతులు ఇవ్వడం ఇచ్చారు .
అనంతరం సి డి పి ఓ మాట్లాడుతూ ఆహార సమూహాలు, విటమిన్లు, రక్తహీనత ,పరిశుభ్రత వంటి అంశాలపై కిశోర బాలికలకు, గర్భిణీలకు మరియు తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది అందరితో పోషణ మాస ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఆరు నెలలు నిండిన పిల్లలకి అన్నప్రాసన చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీడీవో గంగాధర్ గారు మాట్లాడుతూ ఆకుకూరలు, పండ్లు వాటి ఉపయోగాలు, చిరుధాన్యాల వాడకం పై అవగాహన కల్పించారు రక్తహీనత నీ నివారించి ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించాలని తెలిపారు.
భరోసా కౌన్సిలర్స్ ఆడవాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గాలు వివరించి చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ కిషోర్ గారు, పాఠశాల ఉపాధ్యాయునిలు ఎ సి డి పి ఓ మౌనిక, సూపర్వైజర్లు లత, శైలజ కుసుమ నీలిమ అంగన్వాడీ టీచర్లు తల్లులు పిల్లలు కిశోరబాలికలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి

పోలీస్ కమేమొరేషన్ డే సందర్భంగా అవేర్నెస్

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి
.jpg)
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_ విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్
