కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 15 (ప్రజా మంటలు):
కన్నతల్లి, తమ్ముల పై దాడి చేసిన కేసులో నిందితుడు ఎర్ర అక్షయ్ కుమార్ కు 3సం జైలు శిక్ష విదిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీమతి ఏగి జానకి ధర్మపుర తీర్పు వెలువరించారు.
వివరాల్లోకి వెళ్తే ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిదిలోని దొంతపూర్ గ్రామానికి చెందిన ఎర్ర కళావతి, భర్త మరణించిన తర్వాత తన పెద్ద కొడుకు అక్షయ్ కుమార్ డబ్బులు అడుగుతూ తరచుగా గొడవలు పెట్టడం, తల్లి మరియు తమ్ముళ్లపై దాడికి పాల్పడటo జరుగుతూ ఉండేది.
అతను పెట్టే బాధలు భరించలేక కళావతి తన తల్లిగారింటికి వెళ్లడంతో ఈ నెల 04/10/2020 రాత్రి సుమారు 9 గంటల సమయంలో, అక్షయ్ తన స్నేహితులను తీసుకువచ్చి కన్నతల్లిని మరియు అతని తమ్ముళ్ళైన సంజయ్, ఉదయ్ కుమార్ లను ఇష్టం వచ్చినట్లు తిడుతూ, కొట్టుతుండగా కళావతి అన్న దాసరి కిషన్ అడ్డుగా వెళ్లగా అతని పై కూడా దాడి చేశారు
తన కుమారుడు అక్షయ్ వల్ల తనకు తన పిల్లలకి ప్రాణభయం ఉందని బాధితురాలైన కళావతి ధర్మపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టు హాజరుపరచగా నిందితుడు అయిన ఎర్ర అక్షయ్ కుమార్ 21 సం, మూడు సంవత్సరాల జైలు శిక్ష విదిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, శ్రీమతి ఏగి జానకి నేడు తీర్పు వెలువరించారు.
ఈ కేస్ లో నిందితుడికి శిక్ష పడటంలో కృషి చేసిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఈనెల 22న హైదరాబాద్లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి

పోలీస్ కమేమొరేషన్ డే సందర్భంగా అవేర్నెస్

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి
.jpg)
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_ విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్
