"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి
బిసి కుల సంఘాల,నాయకులు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి అక్టోబర్ 15 (ప్రజా మంటలు):
బీసీ ల 42 శాతం రిజర్వేషన్ల సాధన కొరకు ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్త బందును విజయవంతం చేయాలని గొల్లపల్లి మండలం లోని బిసి కుల సంఘాల, నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్త బందుకు మద్దతుగా మండలంలోని బీసీ కుల సంఘాల అధ్యక్షులు, వివిధ పార్టీల బీసీ నాయకులు మండల కేంద్రంలోని వైశ్య భవనంలో బుధవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ బీసీ జనాభాకు అనుగుణంగా 42 శాతం రిజర్వేషన్లను సాధించుకునేందుకు మండలంలోని బీసీ కుల సంఘాల అధ్యక్షులు రాజకీయ పార్టీలకు అతీతంగా బందులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మండల కేంద్రం తో పాటు మండలంలోని వ్యాపార సముదాయాలు, పాఠశాలలు, వివిధ రంగాలవారు బందుకు మద్దతుగా స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు మూసివేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండలంలోని బీసీ కుల సంఘాల ప్రతినిధులు వివిధ పార్టీల బీసీ నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి

పోలీస్ కమేమొరేషన్ డే సందర్భంగా అవేర్నెస్

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి
.jpg)
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_ విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్
