క్రమశిక్షణతో విద్యను అభ్యసించి, గాంధీకి మంచి పేరు తేవాలి
గాంధీ మెడికల్ కాలేజీ 2025 బ్యాచ్ కు ఓరియెంటేషన్ ప్రొగ్రాం
సికింద్రాబాద్, అక్టోబర్ 06 (ప్రజామంటలు):
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన గాంధీ మెడికల్ కళాశాలలో సీటు సంపాదించిన స్టూడెంట్లు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి కళాశాలకు మంచి పేరు తేవాలని ప్రిన్సిపల్ డా.ఇందిర, సూపరింటెండెంట్ డా.వాణి కోరారు. సోమవారం 2025 బ్యాచ్ నూతన విద్యార్థులకు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాలలో ప్రతివారం సైకియాట్రి డిపార్ట్మెంట్ వారిచే పిల్లల్లో మానసిక ధైర్యం పెంపొందించేందుకు క్లాసులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కళాశాలలో ర్యాగింగ్ నిరోధానికి కమిటీ వేసి చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
విద్యార్థులకు మొదటి సంవత్సరం 80 శాతం హాజరు తప్పనిసరి ఉండాలన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి తమ పిల్లల హాజరు శాతం తగ్గకుండా చూడాలన్నారు. ఎంతో కష్టపడి సీటు సాధించిన స్టూడెంట్స్ కళాశాలను రాష్ట్రస్థాయిలో ముందు ఉంచేందుకు కృషి చేయాలని కోరారు. వైస్ ప్రిన్సిపల్స్ రవిశేఖర్ రావు, రాజారాం హెచ్ వో డి లు రమాదేవి, కోటేశ్వరమ్మ, సుభోద్, సుధారాణి, ప్రజ్ఞ, అనుపమ సుధాకర్ ఎం పి హెచ్ ఓ వేణుగోపాల్ గౌడ్ ఫరూక్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్న వయస్సు నుండే పిల్లలకు లైంగిక విద్యను అందించాలి: SC
.jpg)
మన దేశ సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో గొప్పవి -రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులో అగ్ని ప్రమాదం, తప్పిన పెనుముప్పు

బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రపంచ దృష్టి దినోత్సవం

పార్టీ ఎవరికి B ఫాం ఇస్తే,, వారినే గెలిపించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం
