మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు)
ప్రపంచికరణ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్లాస్టిక్ వినియోగం వేగంగా పెరుగుతుంది ఇది భూతం లాంటిదని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. వెదురు దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సందీప్ పాల్గొన్నారు.
మేదరి వృత్తిపై ఆదారపడిన కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు.
నాగరిక ప్రపంచంలో అడవులు వేగంగా అంతరించిపోతున్నాయి.
దీంతో వృత్తిని నమ్ముకున్న మేదరులకు వెదురు దొరకక చేతి వృత్తులపై తీవ్ర ప్రభావం పడింది.
మేదరి కుల బంధావులతో నాకు అనుబంధం ఉంది.
వారి వృత్తి, జీవనా విధానం పై అవగాహనా ఉంది.
గత ప్రభుత్వంలో వెదురు పెంచేందుకు అప్పటి ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది.
ప్రయివేట్ స్థలాల్లో సైతం వెదురు పెంచేందుకు తోడ్పాటును అందించింది. అన్నారు.
ప్రజల్లో చైతన్యం రావాలి. ప్లాస్టిక్ నిషేధం దిశగా అడుగులు వెయ్యాలి.
మళ్ళీ సంస్కృతి, సాంప్రదాయాలకు జీవం పడాలని ఆకాంక్షిస్తున్న.
ఎమ్మెల్యే గా మీ సమస్యల పరిష్కారం కొరకు మీ వెన్నంటి ఉండి కృషి చేస్తా. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో మేదరి సంఘం సభ్యులు బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్
