గొల్లపల్లిలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు ముగింపు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలో శ్రీ గాయత్రీ మాత విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకర్మ బ్రహ్మోత్సవాలు తేది -13 శనివారము మొదలుకొని తేది 17 బుదవారం వరకు ఐదు రోజులు శ్రీ విశ్వకర్మ పంచాహ్నిక యజ్ఞ మహోత్సవాలు నిర్వహించారు చివరి రోజు సంజ్ఞ సహిత ఆదిత్య స్వరూప విశ్వజ్ఞ బ్రహ్మ పూజ మంటప పూజలు పరిపూర్ణం పూర్ణాహుతి విశ్వకర్మ పతాక ఆవిష్కరణ మూర్తి విగ్రహ ఉద్వాసన జరిగిన అనంతరం తీర్థ ప్రసాదాలు మరియు అన్న ప్రసాదం కార్యక్రమాలు జరిగాయి.
సాయంత్రం స్వామి వారి శోభాయాత్ర జరిగాయి. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అద్యక్షులు టీవీ సత్యం జిల్లా కార్యవర్గ కమిటీ మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బలభక్తుల కిషన్ గొల్లపల్లి పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం అద్యక్షులు పోలుకల రాజ గణేష్ ,కార్యదర్శి దేవరకొండ కరుణాకర్, కమిటీ సభ్యులు మరియు విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులు తీప్పర్తి రాజ్ కుమార్, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు గొల్లపల్లి మండల లోని వివిధ గ్రామాలనుండి విశ్వబ్రాహ్మణులు అందరూ పాల్గొన్నారు స్థానిక రాజకీయ నాయకులు ప్రజలు కులమత వర్గ వర్ణ బేధం లేకుండా పాల్గొన్నారు విశ్వబ్రాహ్మణ మహిళలు పిల్లలు కోలాటాల తో స్వామి వారి ముందు నృత్యం చేశారు. ఇట్టి పూజాధిక కార్య క్రమాలు విశ్వబ్రాహ్మణ పురోహితులు బ్రహ్మ శ్రీ ఎదులాపురం భాస్కరాచార్యులు, రెవెల్లి తిరుపతాచార్యులు, కట్ట సత్యనారాయణ ఆచార్యులు, కొత్తపెల్లి తిరుపతాచార్యులు నిర్వహించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ
