గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ
సికింద్రాబాద్, సెప్టెంబర్ 13 (ప్రజామంటలు) :
గాంధీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడా) ప్రతినిధులు కొత్తగా నియమితులైన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ఎన్.వాణిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆస్పత్రి సేవలను మరింత బలోపేతం చేసి, రోగుల వైద్యం మెరుగుపరచడంలో పూర్తి సహకారం అందిస్తామని జూడా హామీ ఇచ్చింది. ఆస్పత్రి అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రతినిధులు తెలిపారు.
జూనియర్ డాక్టర్ల సంక్షేమానికి సహకారం అందించాలని కోరుతూ, ఇప్పటికే తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
జూడా అధ్యక్షుడు డా. అజయ్‌కుమార్ గౌడ్ దుర్గం, ప్రధాన కార్యదర్శి డా. గిరి ప్రసాద్, ఉపాధ్యక్షుడు డా. సందీప్, ప్రధాన కార్యదర్శి డా. మహాలక్ష్మి, సభ్యులు డా. ప్రత్యూష, డా. శ్రుతి, డా. శివానంద్, డా. హనిష్ తో పాటు ఏఎంసీ అసోసియేట్ లలిత పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక

గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ
