గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ
శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీవో నేతలు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 12 ( ప్రజామంటలు ):
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి నూతన సూపరింటెండెంట్ గా అడిషనల్ డీఎంఈ ప్రొఫెసర్ డాక్టర్ వాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డా.వాణిని ప్రెసిడెంట్ ప్రభాకర్ ఆధ్వర్యంలో టీఎన్జీవో గాంధీ యూనిట్ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పూల బొకే ను అందించి విషెస్ చెప్పారు. గాంధీ ఆసుపత్రి బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి జరిగే కృషిలో తాము కూడా భాగస్వాములు అవుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గాంధీకి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించే ప్రక్రియలో తాము సంపూర్ణంగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. టీఎన్జీవో ప్రెసిడెంట్ ప్రభాకర్, సెక్రటరీ ప్రసన్న, నాయకులు శ్రావణ్, భావన, విజయలక్ష్మి సరళ కలీం మక్సుద్ జనార్ధన్ గోపాల్ సత్యనారాయణ,శ్రీనివాస్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక

గాంధీ సూపరింటెండెంట్‌తో జూడా ప్రతినిధుల భేటీ

అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ
