ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు పొందిన ఎస్ కె ఎన్ ఆర్ ప్రిన్సిపాల్ అశోక్
జగిత్యాల ఆగస్ట్ 15 (ప్రజా మంటలు)
స్థానిక ఎస్ కే ఎన్ ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య అరిగెల అశోక్ నేడు 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు అందుకున్నారు.
జగిత్యాలలో పేరేడ్ మైదానంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలలో అరిగెళ్ల అశోక్ ఉన్నత విద్యలో అందించిన సేవలు గాను, కళాశాల విద్యాశాఖ అధికారులు కు సహకారం అందిస్తూ ,వారి సూచనలు పాటిస్తూ జగిత్యాల జిల్లాలో ఉన్నత విద్యా శాఖలో నాణ్యతను పొందించారు. అలాగే విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ ముందుండేవారు. ఈ సంవత్సరం ఎస్ కె ఎన్ ఆర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించారు.
అలాగే ప్రథమ సంవత్సరంలో ఎక్కువ మంది విద్యార్థులు చేరే విధంగా కృషి చేశారు . ఉత్తమ ప్రిన్సిపాల్ మరియు ఉత్తమ అధ్యాపకుడి అవార్డు పొందారు. జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ గారలు ప్రిన్సిపాల్ ను అభినందించారు .
ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు ఏ శ్రీనివాస్, లెఫ్ట్నెంట్ పి రాజు ,సాయి మధుకర్, అంకం గోవర్ధన్, కే శ్రీనివాస్, కవిత ,రజిత బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు ప్రిన్సిపాల్ ను అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
స్కందగిరి లో ఆది కృత్తిక పాల్గుడ ఉత్సవాలు

బేగంపేట లో వాజ్ పేయి వర్థంతి

యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

ఇబ్రహీంపట్నం మండల వ్యాప్తంగా ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ధర్మపురి లక్ష్మీ నర్సింహా స్వామిని దర్శించుకున్న నిజమాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్త

ఈ నెల 19 - 20 తేదీలలో RSS అత్యవసర సమావేశం
.jpeg)
పురాతన ఉన్నత పాఠశాలలో 79 వ స్వాతంత్ర్య దిన వేడుకలు - విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతి

150 కోట్ల వసూలు చేసిన "రజనీకాంత్ - నాగార్జున" ల కికూలి:
.jpeg)
మలయాళ సినిమా తారల సంఘానికి మహిళా నాయకత్వం
.jpg)
79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగిత్యాల బాస్కెట్బాల్ క్రీడాకారుల ఆనంద హేలా.

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా లలితా సహస్రనామ పారాయణం

అందరూ అనుకున్నట్లే ఎలాంటి ఒప్పందం లేకుండా ముగిసిన ట్రంప్ -పుతిన్ సమావేశం
1.jpeg)