దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్
సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు):
హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని రెడ్ హిల్స్ లోని శివాజీ యూత్ అసోసియేషన్ నిర్వాహకులు గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి గణేశ్ మహరాజ్ సేవలో తరిస్తున్నారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా స్థానిక యువకులు భక్తి ప్రవత్తులతో గణేశుడి ప్రతిమను పెట్టి నవరాత్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గణేశుడి మండపం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలను,అన్నదానాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 18 ఫీట్ల మహా గణపతి ప్రతిమను నెలకొల్పినట్లు ఆర్గనైజర్లు తెలిపారు. ఆదివారం జరిగిన పూజ కార్యక్రమాల్లో శివాజీ యూత్ అసోసియేషన్ నిర్వాహకులు చంద్రశేఖర్,భరత్ ముదిరాజ్, రోహిత్ చవన్ ప్రణయ్ ముదిరాజ్,శివకుమార్,ఉమేశ్ కోయల్కర్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు.దశాబ్దాల తరబడిగా విజయవంతంగా రెడ్ హిల్స్ ప్రాంతంలో వినాయకుడి నవరాత్రోత్సవాలను నిర్వహిస్తున్న శివాజీ యూత్ అసోసియేషన్ నిర్వాహకులను స్థానికులు అభినందిస్తున్నారు.:
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి
