పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం - హరి అశోక్
-పెన్షనర్ల జిల్లా ఎన్నికలు ఏకగ్రీవం
- 5వ సారి జిల్లా అధ్యక్షుడుగా హరి ఆశోక్ కుమార్
జగిత్యాల సెప్టెంబర్ 01 :ప్రజా మంటలు):
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి టి.పి.సి.ఎ.రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తామనితెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ అన్నారు.ఆదివారం సంఘం జిల్లా కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.
సీనియర్ సిటీజేన్స్ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికల్లో 5వ సారి హరి ఆశోక్ కుమార్ పెన్షనర్ల జిల్లా అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రిటైర్డ్ జిల్లా అధికారి పబ్బా శివానందం ఎన్నికల అధికారిగా వ్యవహరించగా జిల్లా అధ్యక్షుడుగా హరి ఆశోక్ కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి.సి.హన్మంత రెడ్డి,కోశాధికారిగా గౌరిశెట్టి విశ్వనాథం,అసోసియేట్ అధ్యక్షుడుగా బొల్లం విజయ్,ఉపాధ్యక్షులుగా వెల్ముల ప్రకాష్ రావు,కె.సత్యనారాయణ,ఏ.విజయలక్ష్మి,ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఎం డి.యాకూబ్,బి.కరుణ,,సయ్యద్ యూసుఫ్,సంయుక్త కార్యదర్శులుగా దిండిగాల విఠల్,ఎం.డి.ఇక్బాల్,కే.గంగాధర్,కార్యవర్గ సభ్యులుగా 12 మంది వి.మురళీదర్,వి.దేవేందర్ రావు,ఎస్.దుబ్బేష్,కే.నారాయణ,కే.గంగారెడ్డి,బి.నర్సయ్య,జి.చంద్రయ్య,ఎ.వీరారెడ్డి,టి.బ్రహ్మయ్య,కే.సత్యనారాయణ, ఈ.రాములు,ఎన్.సంజీవ రావు లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్నికయిన కార్యవర్గ ప్రతినిధులకు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రిటి.జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్,కోరుట్లఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లు ఫోన్ ల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.టీ జీ ఈ.జేఏసీ జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి, రెవెన్యూ( ట్రెసా) జిల్లా అధ్యక్షుడు ఎం.డి.వకీల్ ఆధ్వర్యంలో వారి కార్యవర్గాలు,మాజీ మున్సిపల్ చైర్మన్ జీ.ఆర్.దేశాయ్,జగిత్యాల,కోరుట్ల,మెట్ పల్లి,రాయికల్,ధర్మపురి,మల్యాల పెన్షనర్స్ సంఘాల ప్రతినిధులు బి.రాజేశ్వర్,పి.శివానందం,రాజ్ మోహన్,ఏనుగంటి రాములు,కండ్లే గంగాధర్,ఎం.డి.యాకూబ్,లు ఘనంగా సన్మానించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -పర్యావరణ పరిరక్షణకై మక్తాల దంపతులు

గాంధీ ఆసుపత్రిని 3 వేల పడకలకు అప్ గ్రేట్ చేయాలి

క్రమశిక్షణ, కఠోర శ్రమ తోనే ఉన్నత శిఖరాలకు - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

రికార్డు ప్రయాణంతో నెలలు నిండని శిశువును కాపాడిన కిమ్స్ కడల్స్ బృందం

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం - హరి అశోక్

చెన్నూరు SBI బ్యాంక్ లో బంగారం దోపిడీ కేసులో 44 మంది అరెస్ట్

జగిత్యాల విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి
