రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
దుర్మరణం పాలైన కూలీల నష్టపరిహారంపై నోటీసులు
సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు):
తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే రామ కృష్ణా రావు ఐ ఏ ఎస్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతి ఐ పి ఎస్, నాగారం మునిసిపాలిటీ కమిషనర్ భాస్కర్ రెడ్డి పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. - గతంలో కె పి హెచ్ బి పరిధిలో అక్రమ నిర్మాణం ఆరో అంతస్తు కూలి దుర్మరణం చెందిన బలరాం బద్నాయక్ , సోనియా బద్నాయక్, బుద్ధా బద్నాయక్ అనబడే ఒరిస్సా కు చెందిన వలస కూలీలు - వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. బాధితులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ లో గతంలో పిటిషన్ దాఖలు చేసిన ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామా రావు ఇమ్మానేని పిటిషన్ ను జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది.
రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలు సంతృప్తికరంగా లేవంటూ 30.08.2025 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే రామ కృష్ణా రావు ఐ ఏ ఎస్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతి ఐ పి ఎస్ లను కేసు దర్యాప్తు విషయంలో రోజువారీ పురోగతి, నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. మృతుల కుటుంబాలకు పరిహారానికి సంభందించిన విషయాలను పొందుపరిచి నాలుగు వారాలలోగా నివేదిక సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి
