ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ
భూమిపూజ చేసిన బీజేపీ మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి
ఇబ్రహీంపట్నం ఆగస్టు 31 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నంలోని రెండు ముదిరాజ్ సంఘాలకు 5లక్షలు, గంగపుత్ర సంఘానికి 4లక్షలు, గ్రామంలోని పంచముఖి హనుమాన్ ఆలయం దగ్గర 1,35లక్షల నిధులను, నిజామాబాదు ఎంపీ అరవింద్ ధర్మపురి నిధుల నుండి ₹10,35,000 మంజూరు చేశారు. ఈపనులకు మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి భూమిపూజ చేశారు.
మండలం లో ఇంకా వివిధ గ్రామాలకు నిధులు మంజూరు చేసారని,అరవింద్ మాట ఇస్తే తపడని మాట మీద నిలబడే నాయకుడని, రానున్న స్థానిక ఎన్నికలలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అన్ని స్థానలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ, ఎంపీపీ స్థానం గెలిపించి నిజామాబాదు ఎంపీ ధర్మపురి అర్వింద్ కు కానుకగా ఇస్తామని మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి అన్నారు,
కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజలకు దేశం లో నిలవనీడలేని ప్రజలు ఉండకూడదాని ప్రధానమంత్రి అవసయోజన పథకం అమలు చేసి, ప్రతి పేద కుటుంబానికి ఇల్ల మంజురు చేసారని అన్నారు,
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోయీ ఇష్టం వచ్చినట్లు నాయకులు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వ నికి చిత్త శుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలి అన్నారు, ప్రజల కోసం మాట్లాడని బిఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు, ప్రతిపక్ష హోదాలో కూర్చునే హర్హత లేదని 10 సంవత్సరలు ప్రజలను మాయమాటలు చెప్పారని ప్రజలు ఆ పార్టీ కి తగిన గుణపాఠం చెప్పారని రానున్న రోజులో తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్ర అభివృద్ధి చేసుందుతుందని ప్రజలందరూ బీజేపీ కి అండగా ఉండి బీజేపీ ఒకసారి అవకాశం ఇవ్వాలని మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి అన్నారు,
ఈ కార్యక్రమం జిల్లా నాయకులు శ్రీధర్ రెడ్డి,మండలప్రధాన కార్యదర్శులు సుంచురణధీర్, వెంకటేష్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు గుండేటి సతీష్, మండల నాయకులు పుస్తె o రాజారెడ్డి, నరేందర్, మహేందర్, సురేష్, కిరణ్, మహేందర్,ముదిరాజ్ సంఘాల సభ్యులు, గంగపుత్ర సంఘ సభ్యులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాలొగొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల పట్టణంలో విద్యానగర్ లో 11 మంది పేకాటరాయుళ్ళ అరెస్ట్

వారసిగూడా లో అటెన్షన్ డైవర్షన్ నిందితుడి అరెస్ట్
1.jpeg)
రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్

ప్రతి ఒక్కరూl సేవా భావాన్ని అలవర్చుకోవాలి. జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత.

మిలాద్ అవార్డులు అందించిన జీవన్ రెడ్డి, అమీర్ ఆలీ ఖాన్

సంచార జాతులు, నిరాశ్రయులకు దుస్తులు, ఔషధాలు పంపిణి

దశాబ్దాలుగా గణేశుడి సేవలో రెడ్ హిల్స్ శివాజీ యూత్

ఇబ్రహీంపట్నం గ్రామానికి మంజూరైనా ₹10 లక్షల ఎంపి నిధుల పనులకు భూమిపూజ

దఘాడ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకునికి కుంకుమార్చన

జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మొదలైన సైకిల్ రేస్ ర్యాలీ.

ఎంఎన్ కే సెంట్రల్ కోర్టులో ఘనంగా గణేష్ నవరాత్రులు

ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి
