ఉస్మానియా వర్శిటీలో దారుణ పరిస్థితులు - ఎన్హెచ్ఆర్సీ లో అడ్వకేట్ రామారావు పిటిషన్
సికింద్రాబాద్, ఆగస్ట్ 29 (ప్రజామంటలు) :
ఉస్మానియా విశ్వవిద్యాలయం లో నెలకొనివున్న దారుణ పరిస్థితులపై ప్రముఖ మానవ హక్కుల అడ్వకేట్ రామారావు ఇమ్మానేని జాతీయ మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ వేశారు. - సాక్షాత్తు ఈఐ హాస్టల్ లో న్యాయశాస్త్రం అభ్యసించే విద్యార్థులకు ప్రాధమిక హక్కులు కొరవడ్డాయన్నారు. - 120 మందికి ఒకే బాత్రూం ఉందని,వర్షానికి- గదుల పైకప్పుల నుంచి నీరు కురుస్తుందని, - వాటర్ ఫిల్టర్లు కనిపించడంలేదన్నారు. ఒకే గదిలో 8 నుండి పదిమంది విద్యార్థులు ఉంటున్నారన్నారు. తెలంగాణ బిడ్డలు నానా ఇబ్బందులు పడుతున్న సంబందిత యూనివర్శిటీ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు.- వైస్ ఛాన్సలర్ వెంటనే చర్యలు తీసుకొనే విధంగా ఆదేశాలు జారీ చెయ్యాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేసిన ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామా రావు ఇమ్మానేని - పిటిషన్ ను గుర్తింపు సంఖ్య 20963/IN/2025 గా నమోదు చేసిన జాతీయ మావన హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
సదుపాయాల కోసం మెరుగైన ప్రణాళికలను తయారు చేయాలి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం...ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రైవేటు ఆసుపత్రులు పేదలకు సబ్సిడీ ఇవ్వాలి - సుప్రీంకోర్టులో పిటిషన్

నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితునికి పది నెలల జైలు శిక్ష

హే గాంధీ..నిలిచిన నీటి సరఫరా..రోగుల పరేషాన్.

భార్యను హత్య చేసిన ఘటనలో భర్తకు జీవిత ఖైదు, 2500 రూపాయల జరిమాన. * కీలక తీర్పును వెలువరించిన Principal District & Sessions Judge శ్రీమతి రత్న పద్మావతి

మంథని గణేష్ మండపంలో హోమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

ఆగ్రహించిన వరద గోదావరి - అప్రమత్తమైన తీర జనావళి

బహరేన్ జైలు నుంచి ఐదుగురిని విడిపించండి సీఎం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన బంధువులు

ఉస్మానియా వర్శిటీలో దారుణ పరిస్థితులు - ఎన్హెచ్ఆర్సీ లో అడ్వకేట్ రామారావు పిటిషన్
-overlay.jpeg-(1).jpg)
గాంధీనగర్ ఠాణాలో కొలువైన గణపయ్య

పాపం.. చిన్నారి తప్పిపోయింది.. *చేరదీసిన గాంధీ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది
