సదుపాయాల కోసం మెరుగైన ప్రణాళికలను తయారు చేయాలి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల ఆగస్టు 29 ( ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రెస్ మీట్ నిర్వహించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరీ శ్రీమతి అలగు వర్షిని ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లాలోని గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ధికై మౌళిక సదుపాయాల కల్పనకు ప్రెస్ మీట్
నిర్వహించిన గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరి శ్రీమతి అలగు వర్షిని
జగిత్యాల జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ, జగిత్యాల గారి ఆధ్వర్యములో గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరి శ్రీమతి అలగు వర్షిని అధ్యక్షతన జిల్లాలోని గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ది కోసం మౌళిక సదుపాయాల కల్పనకు జిల్లాలోని వివిధ సంబంధిత శాఖల అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరియు ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా, జగిత్యాల జిల్లాలోమండలాల వారిగా 23 అబిడేషన్ తాండాలు గుర్తించారు పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికయింది విద్యా, వైద్యం, విద్యుత్, రోడ్లు, మంచినీటి వసతి, డ్రైనేజ్ , మొదలైన అంశాల వారిగా ఉన్నటువంటి వసతులు, వాటి స్థితిపై అధికారులు సమర్పించిన నివేదికలకు పరిశీలించినారు.
అలాగే గిరిజన గ్రామ పంచాయతీ లోని ప్రతి తండాకు అనుసందానం లేని రోడ్లు, సిసి రోడ్లు నిర్మాణము, పారశాలలలో తరగతి గదులు, వంట గది మరియు టాయ్ లెట్స్ నిర్మాణము, అంగన్ వాడి కేంద్రాల భవన నిర్మాణము, కమ్యూనిటి భవనములు, మహిళాశక్తి భవనములు, విద్యుత్, వీది దీపాల సదుపాయములు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఏర్పాటు, పశువైద్య శాలల నిర్మాణము, లైబ్రరీలు, బస్ షెల్టర్స్ ఏర్పాటు మొదలైన అన్ని రకాల మౌళిక వసతుల నిర్మాణము కొరకు కావలసిన నిధులు రూ. 81.00 కోట్లు అంచనాలను సమీక్షించి, అంశాల వారిగా వాటి కాలసిన నిధులను మంజూరి చేయడం జరుగుతుందని తెలిపినారు.
ఇంకా మెరుగైన సదుపాయాల కోసం కావలసిన ప్రణాళికలను తయారు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్కి సూచించినారు.
సమావేశంలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరీ అలుగు వర్షిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సదుపాయాల కోసం మెరుగైన ప్రణాళికలను తయారు చేయాలి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం...ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రైవేటు ఆసుపత్రులు పేదలకు సబ్సిడీ ఇవ్వాలి - సుప్రీంకోర్టులో పిటిషన్

నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితునికి పది నెలల జైలు శిక్ష

హే గాంధీ..నిలిచిన నీటి సరఫరా..రోగుల పరేషాన్.

భార్యను హత్య చేసిన ఘటనలో భర్తకు జీవిత ఖైదు, 2500 రూపాయల జరిమాన. * కీలక తీర్పును వెలువరించిన Principal District & Sessions Judge శ్రీమతి రత్న పద్మావతి

మంథని గణేష్ మండపంలో హోమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

ఆగ్రహించిన వరద గోదావరి - అప్రమత్తమైన తీర జనావళి

బహరేన్ జైలు నుంచి ఐదుగురిని విడిపించండి సీఎం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన బంధువులు

ఉస్మానియా వర్శిటీలో దారుణ పరిస్థితులు - ఎన్హెచ్ఆర్సీ లో అడ్వకేట్ రామారావు పిటిషన్
-overlay.jpeg-(1).jpg)
గాంధీనగర్ ఠాణాలో కొలువైన గణపయ్య

పాపం.. చిన్నారి తప్పిపోయింది.. *చేరదీసిన గాంధీ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది
