మొబైల్ ఫోన్ అనర్థాలపై అవేర్నెస్
On
సికింద్రాబాద్, ఆగస్టు 29 (ప్రజా మంటలు):
మొబైల్ ఫోన్ వాడకంతో కలుగు అనర్థాలపై కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (KMIT) స్టూడెంట్స్ బోలక్పూర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులకు శుక్రవారం అవేర్నెస్ కల్పించారు. అలాగే భద్రత జాగ్రత్తలపై ఒక స్కిట్ (నాటిక) ను ప్రదర్శించారు. ఎమర్జెన్సీ సమయంలో డయల్ 100,1091,112 లకు కాల్ చేయాలన్నారు. గుడ్ టచ్-బ్యాడ్ టచ్ గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ మంచాల శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ వరలక్ష్మి మంచాల, ఎన్ ఎస్ ఎస్ ప్రతినిధులు నితిన్ చౌదరి, అంజలి,వైష్ణవి, రవీందర్, సిద్ధార్థ, సిబ్బంది పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సదుపాయాల కోసం మెరుగైన ప్రణాళికలను తయారు చేయాలి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం...ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రైవేటు ఆసుపత్రులు పేదలకు సబ్సిడీ ఇవ్వాలి - సుప్రీంకోర్టులో పిటిషన్
Published On
By From our Reporter

నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితునికి పది నెలల జైలు శిక్ష
Published On
By Siricilla Rajendar sharma

హే గాంధీ..నిలిచిన నీటి సరఫరా..రోగుల పరేషాన్.
Published On
By From our Reporter

భార్యను హత్య చేసిన ఘటనలో భర్తకు జీవిత ఖైదు, 2500 రూపాయల జరిమాన. * కీలక తీర్పును వెలువరించిన Principal District & Sessions Judge శ్రీమతి రత్న పద్మావతి
Published On
By Siricilla Rajendar sharma

మంథని గణేష్ మండపంలో హోమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు
Published On
By From our Reporter

ఆగ్రహించిన వరద గోదావరి - అప్రమత్తమైన తీర జనావళి
Published On
By From our Reporter

బహరేన్ జైలు నుంచి ఐదుగురిని విడిపించండి సీఎం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన బంధువులు
Published On
By From our Reporter

ఉస్మానియా వర్శిటీలో దారుణ పరిస్థితులు - ఎన్హెచ్ఆర్సీ లో అడ్వకేట్ రామారావు పిటిషన్
Published On
By From our Reporter
-overlay.jpeg-(1).jpg)
గాంధీనగర్ ఠాణాలో కొలువైన గణపయ్య
Published On
By From our Reporter

పాపం.. చిన్నారి తప్పిపోయింది.. *చేరదీసిన గాంధీ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది
Published On
By From our Reporter
