యూరియా కేంద్రాలలో రైతుల ఆరిగోస - మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్
సికింద్రాబాద్, ఆగస్టు22 (ప్రజామంటలు) :
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పై చెర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో అడ్వకేట్ రామారావు ఇమ్మనేని పిటిషన్ వేశారు మహబూబాబాద్ మరిపెడలో ఆగ్రోస్ కేంద్రం లో నిన్న జరిగిన తొక్కిసలాటలో మెట్లపై నుండి జారిపడి తీవ్రంగా గాయపడ్డ అజ్మీరా లక్కు అనే వృద్ధ వికలాంగ రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.
వృద్ధులకు, వికలాంగులకు, రైతులకు కేంద్రాల వద్ద ప్రాధమిక వసతులు కొరవడ్డాయని పిటిషన్ లో పేర్కొన్నారు. వికలాంగుల సంక్షేమ చట్టం 2016 లో ఉన్న విధంగా ఏర్పాట్లు చెయ్యకుండా, దారుణమైన పరిస్థితులలో వారిని హృదయవిదారక వేదనకు గురిచేస్తున్నారంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేశారు.
అడ్వకేట్ దాఖలు చేసిన పిటిషన్ ను 907/IN/2025 గా నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తెలిపింది. గాయ పడిన వృద్ధ వికలాంగ రైతును పరిహారం ఇచ్చి ఆదుకోవాలంటూ ఆదేశాలు ఇవ్వవలసిందిగా న్యాయవాది కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామ కృష్ణారావు ను ప్రధాన ప్రతివాదిగా రామారావు ఇమ్మానేని పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
