ఆచార్యుడిని యాది మరిచిన గాంధీ ఆసుపత్రి
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి జాడే లేదు..
బీటలు వారిన శిలాఫలకం, ఊడిన గ్రానైట్ రాళ్ళు..
సికింద్రాబాద్, ఆగస్ట్ 06 (ప్రజామంటలు) :
తెలంగాణ రెండోదశ ఉద్యమానికి ఊపిరిలూదిన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని గాంధీ ఆసుపత్రి పాలనయంత్రాంగం వైద్యాధికారులు మరిచారు. ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ కు వెళ్ళే గేట్ వద్దే ఉన్న జయశంకర్ విగ్రహం వద్ద ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదు. విగ్రహం ముందు నుంచే ఆఫీసులకు వెళ్ళే అధికారులు కనీసం ఆయన విగ్రహానికి పూలమాలలు కూడ వేయకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సర్ జయంతిని తెలంగాణ అంతా ఓ పండుగలా జరుపుకుంటే గాంధీలో కనీసం ఆసుపత్రి పాలన యంత్రాంగం, టీజీజీడీఏ సంఘ ప్రతినిధులు పట్టించుకోపవడం ఏమిటని వారు అన్నారు. ఇక ఆచార్య జయశంకర్ సార్ విగ్రహం శిలా ఫలకం బీటలు వారగా, విగ్రహం చుట్టు ఉన్న గ్రానైట్ రాళ్ళు ఊడి, కిందికి జారాయి. అటు విగ్రహంపై నిర్లక్ష్యం చూపుతున్న అధికారులు,కనీసం జయంతి రోజున ఆయన విగ్రహానికి పూలమాలలు వేయకపోవడం.... తెలంగాణ తెచ్చిన సార్ ను మరిచిపోవడం తగదని అంటున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు
.jpg)
మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం
.webp)
గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం కదిలిన విద్యుత్ యంత్రాంగం

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

పండుగ పూట విషాదం నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
