యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి
ఇబ్రహీంపట్నం ఆగస్టు 1 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
యూరియా పంపిణీ పై అసత్య ఆరోపణలు చేస్తూ, అబద్ధపు ప్రచారాలతో కోరుట్ల నియోజకవర్గ రైతాంగాన్ని అయోమయానికి గురిచేస్తున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు నిన్న పత్రిక ముఖంగా విసిరిన సవాల్ ను స్వీకరించి, ఆగస్టు 2 అంటే రేపు శనివారం కోరుట్ల మండలం ఐలాపూర్ రైతు వేదిక వద్దకు బహిరంగ చర్చకు రావలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూడ శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొరిగం రాజు, వైస్ చైర్మన్ ఏలాల వెంకటరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బాస శ్రావణ్, sc సెల్ మండల అధ్యక్షులు దుదిగమ గంగాధర్, ఎక్స సిడిసి చైర్మన్ వెల్ముల సుగునాకర్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దామెర శ్రీనివాస్,తిప్పీరి అశోక్, బోల్లవెని శంకర్, గుమ్మాల రమేష్ పాల్గొన్నారు ..
More News...
<%- node_title %>
<%- node_title %>
జిల్లా కేంద్రంలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

బీసీలకు 42%రిజర్వేషన్లపై జన సమితి రౌండ్ టేబుల్ సమావేశం

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి
