సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక

On
 సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక

న్యూ ఢిల్లీ ఆగస్ట్ 01;

ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక సెప్టెంబర్ 9న నిర్వహించనున్నట్లు ఎన్నికల కమీషన్ ప్రకటించింది. 

ఉపరాష్టపతి జగదీప్ ధనఖడ్ అర్ధాంతరంగా రాజీనామా చేయడంతో, ఆ పదవికి ఉపఎన్నికలు వచ్చాయి.

ఆగస్టు 21 నామినేషన్లకు చివరి తేదీ. ఆగస్టు 25 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు

సెప్టెంబర్ 9న ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది

INDIA కూటమి ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థిని ఇవ్వవచ్చు. ఇండియా బ్లాక్ సమావేశం త్వరలో జరగవచ్చు

అయితే, ప్రభుత్వం ప్రతిపక్షాలతో సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ విపక్షాలు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించకపోవచ్చని, ప్రతిపక్షాలు తమ బలం చూపడానికైనా, తమ అభ్యర్థిని రంగంలో దించవచ్చు.

Tags

More News...

Local News 

జిల్లా కేంద్రంలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

జిల్లా కేంద్రంలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.    జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)   శనివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలో మన గ్రోమోర్ దుకాణంలో ఎరువుల సరఫరా పై జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఎరువుల  విక్రయాలకు సంబంధించినన రికార్డులను పరిశీలించారు. ఎరువుల దుకాణం ముందు సూచిక బోర్డు తప్పనిసరి ఉంచాలని, సూచిక...
Read More...
National  State News 

బీసీలకు 42%రిజర్వేషన్లపై జన సమితి రౌండ్ టేబుల్ సమావేశం 

బీసీలకు 42%రిజర్వేషన్లపై జన సమితి రౌండ్ టేబుల్ సమావేశం  హైదరాబాద్ ఆగస్ట్ 02: బీసీలకు ఇవ్వాల్సిన 42%రిజర్వేషన్ల బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెట్టాలని తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తమిళనాడు తరహాలో బీసీలకు42 % రిజర్వేషాలు కల్పిస్తూ, చట్టం చేసి, 9వ రాజ్యాంగ షెడ్యూల్ లో పెట్టాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇదే...
Read More...
State News 

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి శుక్రవారం సాయంత్రం వరకు అనుమతి ఇతని పోలీసులు   హైదరాబాద్ ఆగస్ట్ 01:  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు ప్రభుత్వం కొర్రీలు పెడుతూ, అనుమతి ఇచ్చేందుకు తెలంగాణ పోలీసులు నిరాకరిస్తున్నారని తెలంగాణ జాగృతి వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ వైఖరిపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేస్తూ,హైకోర్టును ఆశ్రయించి దీక్షకు...
Read More...
Local News 

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి సికింద్రాబాద్, ఆగస్ట్ 01 (ప్రజామంటలు) : సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో గత కొంత కాలంగా అపరిషృతంగా ఉన్న పలు మున్సిపల్ సమస్యలను వెంటనే తీర్చాలని రాష్ర్ట బీజేపీ యువనాయకులు మర్రి పురూరవరెడ్డి జీహెచ్ఎమ్సీ నార్త్ జోన్ జోనల్ కమిషనర్ రవికిరన్ ను కోరారు.  ఈమేరకు శుక్రవారం ఆయన స్థానిక బీజేపీ ముఖ్య నాయకులతో కలసి...
Read More...
Local News 

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్  ప్రారంభం

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్  ప్రారంభం నేడు యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఉపాధ్యాయులు మెట్టుపల్లి ఆగష్టు 01 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ప్రభుత్వ విద్యాసంస్థల్లోని టీచర్లకు ఫేషియల్ రికగ్నేషన్ సిస్టం ఎఫ్ ఆర్ ఎస్ అమలు చేయాలని విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం ప్రకారం నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో ఉపాధ్యాయులు తమ చరవాణిలో ఫోటో అప్లోడ్ తరువాత...
Read More...
Local News 

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు  (అంకం భూమయ్య) గొల్లపల్లి ఆగస్ట్ 01 (ప్రజా మంటలు):  గొల్లపెల్లి మండలం ఇబ్రహీం నగర్ సెక్టార్ లోత్తునూరులో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలపై సెక్టర్ లెవెల్లో అంగన్వాడీ టీచర్లకు తల్లులకు అవగాహన కల్పించారు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు పిల్లలకు గంటలోపు మురుపాలు పట్టించాలి అనే విషయంపై అవగాహన కల్పించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ వరకు...
Read More...
Local News  State News 

బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం కాంగ్రెస్ అలా కాదు...నిరంతరం ప్రజా సంక్షేమానికే అంకితం  ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం...రేషన్ కార్డులు ఇస్తున్నాం..  - కంటోన్మెంట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేశ్    సికింద్రాబాద్, ఆగస్ట్ 01 (ప్రజామంటలు) : బీఆర్ఎస్ హాయంలో కేవలం ఉప ఎన్నికలు వస్తేనే కొత్త స్కీంలు, సంక్షేమ పథకాలను తెరమీదకు తెచ్చేవారని కాని కాంగ్రెస్ అలా కాదని,...
Read More...
Local News 

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం జగిత్యాల ఆగస్టు 1( ప్రజా మంటలు  ) జిల్లా కేంద్రంలోని న్యూ కలెక్టరేట్ లో యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ గా పనిచేస్తున్న తోట లక్ష్మణ్ పదవి విరమణ పొందగా స్థానిక ప్రభుత్వ ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా అరిగెల అశోక్ శుక్రవారం లక్ష్మణ్ దంపతులను సత్కరించారు . ఈ...
Read More...
Local News 

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం.  జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  జగిత్యాల ఆగస్టు1( ప్రజా మంటలు) బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఎస్పి అన్నారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం...
Read More...
Local News 

సారంగాపూర్ మండలం కస్తూర్బా  గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

సారంగాపూర్ మండలం కస్తూర్బా  గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. సారంగాపూర్ ఆగస్టు 1( ప్రజా మంటలు)   విద్యార్థులకు నాణ్యతతో కూడిన   విద్యను  నేర్పించాలి.   ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి.   విద్యార్థులను క్రమశిక్షణ పద్ధతిలో నడిపించాలి.   విద్యార్థిలతో  కలసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.   విద్యార్థులకు మంచి భోజనం అందించాలి.   కస్తూర్బా గాంధీ విద్యాలయం పాఠశాలలో ఎనిమిదవ తరగతిలో విద్యార్థులకు గణిత బోధన విధానాన్ని టీచర్గావ్యవహరించడం బ్రైటర్...
Read More...
Local News 

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి 

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి  మెట్పల్లి ఆగస్టు 1 (ప్రజా మంటలు)   శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి, చెరుకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి, గురిజెల రాజారెడ్డిలు ఎస్సారెస్పీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మెట్ పల్లిలో శుక్రవారంనాడు విలేకరులతో...
Read More...
Local News 

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్  బహిరంగ చర్చకు రావాలి

 యూరియా పంపిణీపై  కల్వకుంట్ల సంజయ్  బహిరంగ చర్చకు రావాలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి   ఇబ్రహీంపట్నం ఆగస్టు 1 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   యూరియా పంపిణీ పై అసత్య ఆరోపణలు చేస్తూ, అబద్ధపు ప్రచారాలతో కోరుట్ల నియోజకవర్గ రైతాంగాన్ని అయోమయానికి గురిచేస్తున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి  కృష్ణారావు నిన్న ఈ...
Read More...