ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు
On
- పద్మారావునగర్ లో 10 కేసుల నమోదు
సికింద్రాబాద్, జూలై 16 (ప్రజామంటలు):
ఇక నుంచి రాత్రి పూట ఒక్కటే కాకుండా రోజులో ఏసమయంలో నైనా రహదారులపై డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని చిలకలగూడ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం సాయంత్రం పద్మారావునగర్ చౌరస్తా వద్ద డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి, 35 బీఏసీ పాయింట్లకు మించి ఆల్కహాల్ సేవించినట్లు బ్రీత్ ఆనలైజర్ పరీక్షల్లో వెల్లడైన 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. వీరిని కోర్టులో హజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలను నడపడం వలన వాహనాలు నడిపే వారితో పాటు ఎదురుగా వచ్చే వారి ప్రాణాలకు ముప్పు ఉంటుందని, మద్యం తాగిబండ్లు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. డ్రంకెన్ డ్రైవ్ లో ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఎస్ఐ శ్రీధర్ , సిబ్బంది పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సిప్ అబాకస్ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్ విద్యార్థులు
Published On
By From our Reporter

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం
Published On
By From our Reporter

వెల్గటూర్ మండల కేంద్రంలో యువకుని హత్య..??
Published On
By From our Reporter

జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుని సత్కరించిన జిల్లా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్
Published On
By Siricilla Rajendar sharma

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆషాడ మాస గోరింటాకు సంబరాలు
Published On
By Siricilla Rajendar sharma

తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - ఎమ్మెల్సీ కవిత
Published On
By From our Reporter

ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు
Published On
By From our Reporter

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస
Published On
By From our Reporter

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్
Published On
By From our Reporter

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు
Published On
By From our Reporter
