మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం
జగిత్యాల జులై 17:
సీనియర్ సిటీజేన్స్ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,సీనియర్ సిటీజేన్స్,వికలాంగుల సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ కు తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ జిల్లా ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.గురువారం ధర్మపురి లో మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రికి పుష్పగుచ్ఛం అందించి పట్టు శాలువాలతో ఘనంగా సన్మానించారు.సీనియర్ సిటీజేన్స్ గుర్తింపు కార్డుల జారీని పునరుద్ధరించాలని,సీనియర్ సిటీజేన్స్ హక్కులకు భంగం కల్గిస్తున్న జీ.ఓ.40 ని రద్దు చేయించాలని,కోటి రూపాయల నిధులు మంజూరు అయిన వృద్ధాశ్రమ నిర్మాణం ను వెంటనే పూర్తి చేయించాలని మంత్రిని కోరారు.
ఈ కార్యక్రమంలోసీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,ఉపాధ్యక్షులు పి.సి.హన్మంత రెడ్డి, ఎం.డి.యాకూబ్,కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వెల్ముల ప్రకాశరావు,ఎం.డి.జాఫర్, మహిళా నేతలు బొబ్బటి కరుణ,విజయలక్ష్మి,జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు

వ్యభిచార గృహం పై సి సిఎస్ పోలీసుల దాడి పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు

ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు

వెల్గటూర్ మండల బడులలో PRTU సభ్యత్వ నమోదు

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నాగులపేట పేకాట స్థావరంపై CCS పోలీసుల దాడి
2.jpeg)
చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు..

సిప్ అబాకస్ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్ విద్యార్థులు

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం
