జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస
On
ఆసిఫాబాద్ జూలై 16:
బుధవారం రోజున కేంద్ర రోడ్లు,రహదారులు మరియు కార్పోరేట్ అఫైర్స్ శాఖ మంత్రి హర్ష్ మల్హోత్రా ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రచురించిన, స్థానిక పాఠశాల విద్యార్థులచే రాయబడిన చిల్డ్రన్స్ బుక్ "యంగ్ మైండ్స్ టైంలెస్ టేల్స్ " ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పుస్తకంలోని కథలకు బొమ్మలు మరియు పుస్తక ముఖచిత్రం వేసినందుకు గాను జగిత్యాల చిత్రకారుడు, తెలుగు అధ్యాపకులు బోగ అశోక్ కు కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రచే ప్రశంసా పత్రం అందజేయబడింది.
ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే,ఎమ్మెల్యే కోవ లక్ష్మి , అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి , పుస్తక ఎడిటర్ ధర్మపురి వేంకటేశ్వర్లు ,ప్రముఖ భావ కవి మాడిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోగ అశోక్ ని పలువురు ప్రముఖులు అభినందించారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

సంప్రదాయ రీతిలో భాగవత సప్తాహాలు ప్రారంభం
Published On
By From our Reporter

నిబద్ధత క్రమశిక్షణతో పనిచేస్తేనే ప్రజల్లో మంచి పేరు వస్తుంది.. డిఈ దురిశెట్టి మనోహర్ అంకితభావంతో పని చేశారు.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. విద్యుత్ శాఖకే వన్నె తెచ్చారు.. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో భక్తి పారవశ్యంలో భక్తులు
Published On
By Kasireddy Adireddy

మా కామాఖ్య హాస్పిటల్ వారిచే ప్రెస్ క్లబ్ గణపతి వద్ద అన్నప్రసాద వితరణ
Published On
By Siricilla Rajendar sharma

ముత్తారం వినాయక మండపంలో ఘనంగా కుంకుమార్చనలు - ప్రత్యేక పూజలతో
Published On
By Kasireddy Adireddy

పాత పెన్షన్ స్కీం అమలు చేయాలి
Published On
By From our Reporter

గౌడ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం
Published On
By From our Reporter

కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తోంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Published On
By From our Reporter

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -పర్యావరణ పరిరక్షణకై మక్తాల దంపతులు
Published On
By From our Reporter

గాంధీ ఆసుపత్రిని 3 వేల పడకలకు అప్ గ్రేట్ చేయాలి
Published On
By From our Reporter

క్రమశిక్షణ, కఠోర శ్రమ తోనే ఉన్నత శిఖరాలకు - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
Published On
By From our Reporter
