టి యు డబ్ల్యూజె ఐజేయు మూడవ మహాసభ సన్నాహక సమావేశం
జగిత్యాల జూన్ 24 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కేంద్రంలో టి యు డబ్ల్యూజె, ఐజెయూ జగిత్యాల జిల్లా శాఖకు సంబంధించిన మహాసభ సమావేశం బుధవారం ప్రెస్ క్లబ్ సొంత సొంత భవనంలో జరిగింది ఈ సమావేశంలో మొదటగా ఇటీవల వరంగల్ ఈనాడు జిల్లా ప్రతినిధి దత్తు రెడ్డి, ఆకస్మికంగా మృతి చెందడంతో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం
టియూడబ్ల్యూజే మూడవ మహాసభ సన్నాహక సమావేశం జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు చీటీ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ఎన్నికల నిర్వహణ అంశంపై రాష్ట్ర జిల్లా నాయకులుసీనియర్ పాత్రికేయులు సూచనల మేరకు జులై 9న జరగబోయే మహాసభ నిర్వహణ ఏర్పాట్ల కొరకై పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జె సురేంద్ర కుమార్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాలచారి జిల్లా కార్యదర్శి ఎ.ప్రదీప్ కుమార్ ల తోపాటు పాత్రికేయులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
