ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత
జగిత్యాల రూరల్ జూలై 17 (ప్రజా మంటలు)
లక్ష్మీపూర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో మాత శిశు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి పరామర్శించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....
లక్ష్మీపూర్ గురుకుల లో ఫుడ్ పాయిజన్ అవ్వడం చాలా బాధాకరం
* ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్రలేచి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లాలో ఇదివరకు అనేక ఘటనలు జరిగినవి అధికారుల నామమాత్ర తనికి ఇలాంటి ఘటనలకు నిదర్శనం అని అన్నారు.
ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలను నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమని అన్నారు.
విద్యారంగంలో కెసిఆర్ హయాంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో విద్యాశాఖను భ్రష్టు పట్టించారని అన్నారు.
విద్యార్థుల పనులతో చెలగాటం ఆడకుండా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు తల్లిదండ్రులకు పిల్లతో మాట్లాడి ధైర్యం చెప్పారు, బిఆర్ఎస్ పార్టీ మీకు ఎల్లవేళలా అండగా ఉంటదని హామీ ఇచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు

వ్యభిచార గృహం పై సి సిఎస్ పోలీసుల దాడి పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు

ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు

వెల్గటూర్ మండల బడులలో PRTU సభ్యత్వ నమోదు

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నాగులపేట పేకాట స్థావరంపై CCS పోలీసుల దాడి
2.jpeg)
చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు..

సిప్ అబాకస్ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్ విద్యార్థులు

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం
