యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల జూన్ 21 (ప్రజా మంటలు)
యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొని ఇతరులతో కలిసి యోగా ఆసనాలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ – “యోగాను జీవనశైలిలో భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. పౌరులు అందరూ ప్రతిరోజూ కనీసం కొన్ని నిమిషాలు యోగా చేయాలని కోరుతున్నాను” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ మరియు జిల్లా అధికారులు, విద్యార్థులు, వివిధ విభాగాల ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా ఆయుష్ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత

గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సంఘ మండల అధ్యక్షునిగా చిట్యాల రాజేందర్, ఉప అధ్యక్షుడుగా పర్రె రమేష్.

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం - ఎమ్మెల్సీ కవిత

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం
